Ear Pain: చెవి నొప్పిని తేలికగా తీసుకోకండి.. ఎందుకంటే ఇది ఈ తీవ్రమైన వ్యాధి లక్షణం కావచ్చు..!

కొన్నిసార్లు గొంతు నొప్పి కారణంగా, చెవుల్లో కూడా నొప్పి మొదలవుతుంది. చెవి నొప్పి లేదా ఇన్ఫెక్షన్‌కు అనేక కారణాలు ఉండవచ్చు. ఈ సమస్యను నివారించడానికి, జలుబు, దగ్గుకు దూరంగా ఉండాలి. చాలామందికి చెవుల్లోంచి చీము వస్తుంది. అంతే కాదు చెవిలోంచి చీము రావడంతో పాటు

Ear Pain: చెవి నొప్పిని తేలికగా తీసుకోకండి.. ఎందుకంటే ఇది ఈ తీవ్రమైన వ్యాధి లక్షణం కావచ్చు..!
Ear Pain
Follow us

|

Updated on: Mar 27, 2024 | 8:19 AM

చెవి నొప్పి.. కంటికి కనిపించకుండా మనిషి ముప్పుతిప్పలు పెట్టే అనారోగ్య సమస్య.. మీరు తరచుగా చెవి నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? మెడికల్‌ షాపులో లభించే ఏదో ఒక డ్రాప్స్‌ వేసి ఉపశమనం పొందుతున్నారా..? ఇలా చేయటం ప్రమాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తరచూగా వచ్చే చెవి నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన వ్యాధులకు కారణం కావచ్చునని చెబుతున్నారు. చెవి నొప్పిని తేలికగా తీసుకుంటే, అది భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

చెవి నొప్పిని వదిలించుకోవడానికి ప్రజలు తరచుగా ఆయుర్వేదం సహాయం తీసుకుంటారు. నొప్పి నివారణ మందులు తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఈ నొప్పి నయమవుతుంది. కానీ, కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన వ్యాధి లక్షణం కావచ్చునని నిపుణులు చెబుతున్నారు. చెవి నొప్పి ఒక రోజు లేదా 2 రోజుల కంటే ఎక్కువ ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయడం సరికాదు. మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మీకు చెవి నొప్పి సమస్య ఉంటే, నీరు, షాంపూ చెవుల్లోకి వెళ్లకుండా చూసుకోండి. దీని వల్ల కూడా చెవి నొప్పి మరింత తీవ్రమవుతుంది. కాబట్టి స్నానం చేసేటప్పుడు చెవ్వుల్లో జాగ్రత్తగా కాటన్ పెట్టుకోండి.

కొన్నిసార్లు గొంతు నొప్పి కారణంగా, చెవుల్లో కూడా నొప్పి మొదలవుతుంది. చెవి నొప్పి లేదా ఇన్ఫెక్షన్‌కు అనేక కారణాలు ఉండవచ్చు. ఈ సమస్యను నివారించడానికి, జలుబు, దగ్గుకు దూరంగా ఉండాలి. చాలామందికి చెవుల్లోంచి చీము వస్తుంది. అంతే కాదు చెవిలోంచి చీము రావడంతో పాటు రక్తం కూడా రావడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో వెంటనే చికిత్స పొందండి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీరు ఇప్పుడే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలా?
మీరు ఇప్పుడే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలా?
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం