AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీళ్లు బొప్పాయిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.. దూరంగా ఉంటేనే మీ ఆరోగ్యానికి సేఫ్..!

బొప్పాయి పండు తినటం వల్ల ఆరోగ్యం, అందం కూడా పెరుగుతుంది. కానీ, బొప్పాయి అందరూ తినవచ్చు అనుకుంటే మాత్రం పొరపాటే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు పొరపాటున కూడా ఈ పండు తినకూడదని చెబుతున్నారు. అలాంటి వారు బొప్పాయి తినటం వల్ల ప్రయోజనానికి బదులుగా హాని కలుగుతుంది. ఎవరు బొప్పాయి తినకూడదో ఇక్కడ చూద్దాం...

వీళ్లు బొప్పాయిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.. దూరంగా ఉంటేనే మీ ఆరోగ్యానికి సేఫ్..!
Papaya
Jyothi Gadda
|

Updated on: Nov 02, 2025 | 6:51 PM

Share

బొప్పాయిలో బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి. విటమన్ సి, ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీ పెరగడంతోపాటు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. బొప్పాయి పండు తినటం వల్ల ఆరోగ్యం, అందం కూడా పెరుగుతుంది. కానీ, బొప్పాయి అందరూ తినవచ్చు అనుకుంటే మాత్రం పొరపాటే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు పొరపాటున కూడా ఈ పండు తినకూడదని చెబుతున్నారు. అలాంటి వారు బొప్పాయి తినటం వల్ల ప్రయోజనానికి బదులుగా హాని కలుగుతుంది. ఎవరు బొప్పాయి తినకూడదో ఇక్కడ చూద్దాం…

బొప్పాయిలో ఫైబర్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఈ పండు ఇప్పటికీ చాలా మందికి హానికరం. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకం కాల్షియంతో కలిస్తే సమస్యలు వస్తాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉన్నవారు ఈ పండు తినకూడదు.

అలాగే, రక్తాన్ని పలుచబరిచే మందులు తీసుకుంటున్నవారు పులియబెట్టిన బొప్పాయి తినటం వల్ల హానికరంగా మారుతుంది. గుండె జబ్బులతో బాధపడేవారు సాధారణంగా ఈ మందును తీసుకుంటారు. అలాంటి వారికి బొప్పాయి విషంగా మారే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా బొప్పాయికి దూరంగా ఉండాలి. ఈ పండులోని ఎంజైమ్ ఆస్తమా రోగులకు హానికరం. చాలా మంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదు అంటారు. ఎందుకంటే అది వారికి హాని కలిగిస్తుంది.

కొన్ని రకాల అలెర్జీల వంటి సమస్యను ఎదుర్కొంటున్న వారు కూడా బొప్పాయి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దానిలోని పపైన్ కంటెంట్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. మీ చర్మంపై దురద లేదా మంటను కలిగిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి