AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తులసి ఆ దిశలో ఉంటే.. లక్కీ ఛాన్స్.. పట్టిందల్లా బంగారమే..

హిందువులకు తులసి మొక్కను పూజ్యమైనది, పవిత్రమైనదిగా పూజిస్తారు. అందులో ఆ శ్రీమహా లక్ష్మీ దేవి నివాసం ఉంటుందన నమ్ముతారు. శ్రీ మహావిష్ణువు తులసి ప్రియుడు. ప్రతి రోజు విష్ణుమూర్తికి తులసి దళం సమర్పిస్తే అఖండ ఐశ్వర్యాలు, ఉన్నత పదవులు దక్కుతాయి. అందుకే తులసి మొక్కను ఇంట్లో సరైన దిశలో ఉంచినట్లయితే అది ఆనందం కలిగిస్తుందని, ఆ ఇంట్లో శుభ ఫలితాలు అందుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు.

Prudvi Battula
|

Updated on: Nov 02, 2025 | 7:10 PM

Share
వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి మొక్కను తూర్పు దిశలోఉంచాలని చెబుతున్నారు. దీని వల్ల శుభప్రదమైన ఫలితాలొస్తాయని నమ్ముతారు. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులలో కూడా పెంచుకోవచ్చునని చెబుతున్నారు. ఈ దిక్కుల్లో తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.

1 / 5
Tulsi At మన ఇంట్లో దేవుని పూజ కోసం వాడే తులసిని మనం నిత్యం పూజ చేసే తులసి కోటలో తులసి మొక్క నుంచి సేకరించకూడదని చెబుతున్నారు. అలా చేస్తే దరిద్రం పట్టి పీడిస్తుంది. పూజ కోసం ప్రత్యేకంగా వేరొక ప్రదేశంలో కానీ, కుండీలో కానీ తులసిని పెంచి ఆ మొక్క నుంచి మాత్రమే పూజ కోసం తులసి దళాలు సేకరించాలని చెబుతున్నారు.

2 / 5
తులసిని నిత్యం పూజించి, సాయంత్రం నెయ్యి దీపం వెలిగిస్తే, లక్ష్మీదేవి ప్రసన్నుడై ఫలితాలను ఇస్తుందని నమ్మకం. అలాగే, తులసి మొక్క పైన ఉండే విత్తనాలు క్రమం తప్పకుండా తీసి జాగ్రత్త చేస్తూ ఉండాలి. అప్పుడే తులసి మొక్క చక్కగా నిటారుగా పెరుగుతుంది. అయితే మంగళ శుక్రవారాల్లో తులసి దళాలు కోయకూడదు. మిగిలిన రోజుల్లో తులసి దళాలను కోసి పూజలో సమర్పించాలని చెబుతున్నారు.

3 / 5
తులసి మొక్కను అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కాబట్టి తులసిని మీ ఇంటి ఆవరణంలో దక్షిణ దిశలో పొరపాటున కూడా నాటకూడదు. ఎందుకంటే ఈ దిక్కును పూర్వీకుల దిక్కుగా భావిస్తారు. దక్షిణ దిక్కులో తులసిని నాటితే మీకు భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. మీ కుటుంబ జీవితంలో కూడా కలహాలు పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.

4 / 5
ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో మనం తులసి మొక్క నుంచి సేకరించిన గింజలను చల్లినట్లయితే ఎన్నో తులసి మొక్కలు పెరిగి క్రమేణా తులసి వనం ఏర్పడుతుంది.ఈ తులసి వనం మీద నుంచి వచ్చే గాలి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. తలనొప్పి, గొంతు నొప్పి జలుబుతో బాధపడే వారు తులసి ఆకులు నీటిలో మరిగించి తాగితే ఉపశమనం కలుగుతుంది.

5 / 5
ఓరీ దేవుడో.. మనం వాడుతున్న పసుపు నకిలీదా..? ఎలా గుర్తించాలంటే..

రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్ మారాయ్.. కొత్త మార్పులు ఇవే..

హీరోయిన్ సంఘవి కూతురును చూశారా? బర్త్ డే ఫొటోస్ వైరల్

సంక్రాంతికి నాలుగు గ్రహాల సందడి..ఈ రాశుల వారికి కనక వర్షం ఖాయం..!

సూర్య దోషం.. సంక్రాంతి నాడు ఇలా చేస్తే దోషం పోయి శుభ ఫలితాలు

లేఆఫ్‌లో జాబ్‌ పోయినా? మీ పీఎఫ్‌ డబ్బుకు వడ్డీ వస్తుందా?

ఫిబ్రవరి 1న బడ్జెట్‌.. స్టాక్‌ మార్కెట్‌ ఓపెన్‌ ఉంటుందా?

ఇంట్లో చెత్త బుట్ట ఎక్కడ పెడుతున్నారు? ఈ తప్పులు చేశారంటే నాశనమే!

శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం

ప్రయాణికులతో కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్