Vastu For Plants: ఈ మొక్కలు ఇంట్లో అస్సలు పెంచకూడదు.. డబ్బు రాకకు అడ్డం..!
వాస్తు శాస్త్రంలో ప్రతి పనికి నియమాలు ఉన్నాయి. అందుకే అందరూ వాస్తు ప్రకారమే ఇళ్లు నిర్మించుకుంటారు. కానీ, ఇంట్లో, ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉంది కదా అని నచ్చిన మొక్కలు పెంచుతూ ఉంటారు. కానీ, వాస్తు శాస్త్రంలో కొన్ని చెట్లను అశుభకరమైనవిగా పరిగణిస్తారు. అలాంటి చెట్లు, మొక్కలను ఇంట్లో నాటడం వల్ల దురదృష్టం మాత్రమే కాకుండా సంపద, ఆరోగ్యం, శాంతిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇంట్లో నాటకూడని ఐదు చెట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
