AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin K: ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. విటమిన్ కే తక్కువయినట్టే లెక్క..! ఈ జాగ్రత్తలు తప్పనిసరి

విటమిన్ కె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్. ఇది ఎముకలు, గుండె మరియు మెదడు సజావుగా పనిచేయడానికి ఇది చాలా ముఖ్యం. శరీరంలో ఈ పోషకం లోపం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది శరీరంలో అనేక విధాలుగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఈ పోషకం లోపాన్ని గుర్తించి వెంటనే పరిష్కారాన్ని కనుగొనడం చాలా ముఖ్యం. శరీరంలో విటమిన్ K లోపాన్ని సూచించే కొన్ని లక్షణాలు ఇక్కడ తెలుసుకుందాం..

Vitamin K: ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. విటమిన్ కే తక్కువయినట్టే లెక్క..! ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Vitamin K
Jyothi Gadda
|

Updated on: Nov 15, 2023 | 8:31 AM

Share

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరానికి అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలను అందించడం చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పోషకాలతో కూడిన ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ, శరీరంలో ఏదైనా ఒక విటమిన్ లోపం మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ పోషకాలలో విటమిన్ కె కూడా ఒకటి. దీని లోపం ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. ఇది శరీరంలో అనేక విధాలుగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఈ పోషకం లోపాన్ని గుర్తించి వెంటనే పరిష్కారాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

విటమిన్ కె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్. ఇది ఎముకలు, గుండె మరియు మెదడు సజావుగా పనిచేయడానికి ఇది చాలా ముఖ్యం. శరీరంలో ఈ పోషకం లోపం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో విటమిన్ K లోపాన్ని సూచించే కొన్ని లక్షణాలు ఇక్కడ తెలుసుకుందాం..

1. చిన్న చిన్ని గాయాలకే ఎక్కువగా రక్తస్రావం జరుగుతుంది. తరచూ ముక్కు నుండి రక్తస్రావం కూడా విటమిన్‌ Kలోపం వల్ల ఏర్పడుతుంది. ఎముకల సాంద్రత తగ్గడం, బోలు ఎముకల వ్యాధికి కారణమవుతుంది. కీళ్లు, ఎముకలలో అడపాదడపా నొప్పికి కారణం కూడా విటమిన్‌ కె లోపంగా చెబుతారు. చిన్న గాయం అతి త్వరగా పెద్ద గాయంగా మారుతుంది. అలాంటి గాయాలు మానడం కూడా ఆలస్యం అవుతుంది. దంతాలు, చిగుళ్ళలో రక్తస్రావం కావటం కూడా విటమిన్‌ కె లక్షణంగా చెబుతున్నారు. ఇంకా విటమిన్ కె లోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు…

ఇవి కూడా చదవండి

– క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)

– ఆస్తమా

– అలర్జిక్ బ్రోన్కైటిస్

– శ్వాసకోశ సామర్థ్యం తగ్గిపోవటం.

అయితే, ఇటీవల వెల్లడైన పలు అధ్యయనాల్లో షాకింగ్‌ విషయాలు తెలిశాయి. ఇందులో విటమిన్ కే లోపించినవారిలో ఊపిరితిత్తుల సమస్య అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఊపిరితిత్తులకు సంబంధించి శ్వాసకోశ పనితీరు తగ్గిపోవటం వంటి ఏదో ఒక రకమైన ఊపిరితిత్తుల వ్యాధి ఎటాక్‌ చేస్తున్నట్టుగా వెల్లడించారు. అంటే విటమిన్ కే అనేది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా అవసరం అని పరిశోధనలో తేలింది. అంతేకాదు..విటమిన్‌ K గుండె వ్యాధులు రాకుండా సహాయపడుతుంది. అందుకే విటమిన్‌ K లోపాన్ని అధిగమించాలంటే మీరు తీసుకునే ఆహారంలో కచ్చితంగా ఈ పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి..

ముఖ్యంగా ఆకు కూరలు, ఆవాలు, పాలకూర, గోధుమ, బార్లీ, ముల్లంగి, బీట్‌రూట, అరటిపండు, మొలకెత్తిన ధాన్యాలు, జ్యుసి ఫ్రూట్, గుడ్లు, మాంసం, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ, సోయాబీన్ వంటి వాటిలో అధిక మొత్తంలో ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం