టై కట్టుకోవడం ఇంత సులువా? మీరు కూడా ట్రై చేయండి.. మీ టైమ్‌ చాలా సేవ్‌ అవుతుంది..

ఈ వీడియోకు 790k పైగా వ్యూస్‌ వచ్చాయి. టన్నుల కొద్దీ స్పందనలు వచ్చాయి. ఈ విధానం ఎంత సులభమో కాదా..? అంటూ ప్రజలు ఆశ్చర్యపోయారు. వీడియో చూసిన నెటిజన్లు ప్రతి ఒక్కరూ తమ స్పందన తెలియజేస్తున్నారు.

టై కట్టుకోవడం ఇంత సులువా? మీరు కూడా ట్రై చేయండి.. మీ టైమ్‌ చాలా సేవ్‌ అవుతుంది..
Tie
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 06, 2023 | 4:36 PM

టై కట్టడం చాలా మందికి రాదు.. దానికోసం నానా తంటాలు పడుతుంటారు. పిల్లలకు యూనిఫామ్‌ కావొచ్చు, లేదంటే ఆఫీస్‌కి వెళ్లే పెద్దలకు కావొచ్చు. ఈ టై కట్టుకోవడంలో తిప్పలు పడుతుంటారు. టై ముడి వేయడానికి చాలా మంది చాలా రకాలుగా కష్టపడుతుంటారు. కానీ, టైని సరిగ్గా ఎలా కట్టుకోవాలో ఇక్కడ వీడియోలో ఈజీగా చూపిస్తు్న్నాడు ఒక వ్యక్తి. ఈ వీడియో నిజంగానే మీరు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. టైతో పోరాడుతూ మీరు చాలా సమయాన్ని ఇప్పటికే వృధా చేసి ఉంటారు.. ఈ వీడియో చూస్తే ఇక మీ కష్టాలు తీరిపోయినట్టే. వీడియో చూసిన తర్వాత టై కట్టుకోవడం ఇంత ఈజీనా..? అనుకుని మీరే అవాక్కవుతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్విటర్‌లో తన్సు యెగెన్ షేర్ చేసిన ఈ వీడియోలో ..ఒక వ్యక్తి టై ఉన్నాడు. వీడియో ప్లే అవుతున్నప్పుడు ఆ వ్యక్తి టైను ఎలా ముడి వేయాలో చూపిస్తాడు. ఇంతజీగా ఉంటుందని కనీసం మీరు గెస్‌ చేసి కూడా ఉండరు.టై కట్టుకోవటానికి అతనికి కేవలం కొన్ని సెకన్ల సమయం మాత్రమే పట్టింది!

ఇవి కూడా చదవండి

ఈ వీడియోకు 790k పైగా వ్యూస్‌ వచ్చాయి. టన్నుల కొద్దీ స్పందనలు వచ్చాయి. ఈ విధానం ఎంత సులభమో కాదా..? అంటూ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంత ఈజీగా టై కట్టుకోవటం తమకు నేర్పినందుకు చాలా మంది కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. వీడియో చూసిన మరికొందరు నెటిజన్లు తప్పకుండా ప్రయత్నిస్తామని చెబుతున్నారు. వీడియో చూసిన నెటిజన్లు ప్రతి ఒక్కరూ తమ స్పందన తెలియజేస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌