Watch: లగ్జరీ కారులో వచ్చిన వ్యక్తి.. డబ్బుందని పొగరుతో మహిళపై మనీ విసిరి.. ఆ తర్వాత..

కేవల 50 సెకన్లు నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 3 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. 6 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు.

Watch: లగ్జరీ కారులో వచ్చిన వ్యక్తి.. డబ్బుందని పొగరుతో మహిళపై మనీ విసిరి.. ఆ తర్వాత..
Gas Station Worker
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 06, 2023 | 3:48 PM

డబ్బు ఉందని చాలా మంది పొగరు చూపిస్తూ ఉంటారు. కొందరికి ధనవంతులైతే ఏం చేస్తారో వారికే తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఓ లగ్జరీ కారు యజమాని పెట్రోల్ పోసుకునేందుకు వచ్చి, మహిళా సిబ్బందితో ప్రవర్తించిన తీరు సర్వత్రా విమర్శలు గుప్పిస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారంటూ మండిపడుతున్నారు. ఇంతకీ వైరల్‌ అవుతున్న ఆ వీడియోలో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం..

వైరల్‌ వీడియోలో ఓ వ్యక్తి లగ్జరీ కారులో పెట్రోల్ బంక్‌లోకి అడుగుపెట్టాడు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత… డబ్బులు బంక్ లో పనిచేసే మహిళ చేతికి ఇవ్వకుండా ఆమె ముఖం పై విసిరేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లాపోయాడు. అతని కార్‌ వెళ్లిపోయిన తర్వాత ఆమె కిందపడిపోయిన ఆ డబ్బులను ఏరుతూ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న వీడియో రెడ్డిట్‌లోని ఒక పేజీలో షేర్ చేయబడింది. జరిగిన ఘటన చైనాకు చెందినదిగా సమాచారం.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు సదరు మహిళ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కారులో వచ్చిన వ్యక్తి ప్రవర్తన పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. డబ్బుందన్న పొగరుతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించాడంటూ నెటిజన్లు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. కేవల 50 సెకన్లు నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 3 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. 6 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు