AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangalore: బెంగుళూరులోని 5 అందమైన ప్రదేశాలు మీకు తెలుసా..?

Bangalore: బెంగుళూరు సందర్శించే వ్యక్తులు అందమైన ప్రదేశాలను తిలకించవచ్చు. ఈ కర్ణాటక రాజధాని ఆహ్లాదకరమైన వాతావరణంతో కొలువై ఉంది. అద్భుతమైన కట్టడాలు,

Bangalore: బెంగుళూరులోని 5 అందమైన ప్రదేశాలు మీకు తెలుసా..?
Bangalore
uppula Raju
|

Updated on: Nov 28, 2021 | 9:46 PM

Share

Bangalore: బెంగుళూరు సందర్శించే వ్యక్తులు అందమైన ప్రదేశాలను తిలకించవచ్చు. ఈ కర్ణాటక రాజధాని ఆహ్లాదకరమైన వాతావరణంతో కొలువై ఉంది. అద్భుతమైన కట్టడాలు, రుచికరమైన ఆహారాలు ఇక్కడి ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ప్రయాణానికి కన్నడ తెలుసుకోవడం తప్పనిసరి కానప్పటికీ స్థానికులతో బంధం ఏర్పరచుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. మీరు బెంగుళూరును సందర్శిస్తున్నట్లయితే తప్పనిసరిగా ఈ ప్రదేశాలను చూడండి. చాలా అనుభూతులను సంపాదించుకున్నవారు అవుతారు.

1. బెంగుళూరు ప్యాలెస్ ఈ అందమైన రాజభవనంలో చూడవలసిన అందమైన ప్రదేశాలు ఉన్నాయి. చుట్టు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని పర్యాటక హాట్ స్పాట్‌గా, ఛాయాచిత్రాలు తీయడానికి అనువైన ప్రదేశంగా చెబుతారు.

2. లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్ మీరు ప్రకృతి ప్రియులైతే కచ్చితంగా ఈ బొటానికల్ గార్డెన్ సందర్శించాలి. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇక్కడ చాలా ఏళ్లనాటి మొక్కలను చూడవచ్చు. పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న మొక్కలను కూడా తిలకించవచ్చు.

3. ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీ మీరు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీని ఇష్టపడితే బెంగుళూరులోని ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీని ఇష్టపడతారు. ఇది తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం. ఈ స్టూడియో చలనచిత్రాల కోసం సెట్లను అందిస్తుంది. అనేక సెట్‌లతో అద్భుతమైన చిత్రాలను తీయడానికి అవకాశం కల్పిస్తుంది.

4. ఎలక్ట్రానిక్ సిటీలో ఇన్ఫోసిస్ పిరమిడ్ ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ పిరమిడ్ అందంగా ఉంటుంది. దీనిపై చిత్రించిన కొన్ని అద్భుతమైన చిత్రాలను మీరు చూడవచ్చు.

5. శ్రీ భోగ్ నందీశ్వర్ ఆలయం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న నంది గ్రామంలో భోగనందీశ్వర ఆలయం శివునికి అంకితం చేశారు. ఇక్కడ ఉండే శిల్పాలు మిమ్మల్ని మంత్రముగ్దులను చేస్తాయి. బెంగళూరు పర్యాటకులకు మెట్రో ద్వారా సౌకర్యవంతమైన ప్రజా రవాణాను అందిస్తుంది. ఈ అందమైన ప్రదేశాలతో పాటు కొన్ని రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. నగరంలో షాపింగ్ కూడా చేయవచ్చు.

ఆకాశం నీలి రంగులో ఉంటుంది.. సాయంత్రం ఆరెంజ్‌ కలర్‌లో కనిపిస్తుంది.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?

Chicken: సండే వస్తే చికెన్ తప్పనిసరి.. కానీ ఈ విషయం తెలిస్తే నిర్ణయం మార్చుకుంటారు..?

రికార్డ్‌లు క్రియేట్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్.. ఏ ఇండియన్‌ ఆటగాడు చేయలని ఫీట్‌ సాధించాడు..

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే