AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Lose: తీగ లాంటి నాజుకైన నడుము కావాలా..? అయితే మీరు తప్పక తాగాల్సిన 5 డ్రింక్ ఇవే..

మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేక మంది ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా అధిక బరువు, ఒబేసిటీ వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. అధిక బరువు చాలా మందిలో ఆత్మవిశ్వాసాన్ని..

Weight Lose: తీగ లాంటి నాజుకైన నడుము కావాలా..? అయితే మీరు తప్పక తాగాల్సిన 5 డ్రింక్ ఇవే..
Weight Lose
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 03, 2023 | 10:26 AM

Share

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేక మంది ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా అధిక బరువు, ఒబేసిటీ వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. అధిక బరువు చాలా మందిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేదిగా ఉంటుంది. అందుకోసమే వారు వర్కౌట్లు, వ్యాయామాలు చేస్తుంటారు. అలా చేయడం బరువు తగ్గడంలో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే వ్యాయామాలతో పాటు సమతుల్యమైన ఆహారం, కొన్ని రకాల డ్రింక్స్ తాగడం కూడా చాలా అవసరం. ఎందుకంటే బరువు తగ్గే క్రమంలో శరీరానికి పోషకాలు, అలాగే అందుకు ప్రేరేపించే యాంటీ ఆక్సిడెంట్లు వంటివి అవసరం. అవి కనుక మీ శరీరానికి అందినట్లయితే మీరు రెండు లేదా మూడు వారాలలో బరువు తగ్గడంతో పాటు, తీగ లాంటి నాజుకైన నడుమును పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గేందుకు తీసుకోవలసిన డ్రింక్స్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అధిక బరువుకు చెక్ పెట్టే డ్రింక్ ఇవే..

గ్రీన్ టీ: గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు,  కెఫిన్ ఉంటాయి, ఇది మీ జీవక్రియను పెంచడంలో, బరువును తగ్గించడంలో  సహాయపడుతుంది.

ప్రొటీన్ షేక్స్: ప్రోటీన్ షేక్స్ తాగడం వల్ల మీరు కడుపు నిండిన అనుభూతిని పొందుతారు. ఇవి మీ ఆకలిని తగ్గించడంలో, అదనపు క్యాలరీలు నియంత్రించడంలో తోడ్పడతాయి.

ఇవి కూడా చదవండి

వెజిటబుల్ జ్యూస్: వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల మీ డైట్‌లో ఎక్కువ న్యూట్రీషియన్స్ ,  ఫైబర్‌ని చేర్చినట్లు అవుతుంది. ఇది మీకు ఫుల్ గా అనిపించడంతో పాటు, మీ క్యాలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది.

బ్లాక్ కాఫీ: కాఫీలో కెఫీన్ ఉంటుంది, ఇది మీ జీవక్రియను పెంచడంలో,  మీ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ, కాఫీని మితంగా,  చక్కెరలు లేదా క్రీమర్‌లు లేకుండా తీసుకోవడం ముఖ్యం.

నీరు: నీరు పుష్కలంగా త్రాగడం వల్ల మీ జీవక్రియను పెంచడంతోపాటు మీ ఆకలిని తగ్గించవచ్చు. తద్వారా  బరువు తగ్గడం సులభం అవుతుంది.

నోట్: పైనత తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే అందించినది. ఆరోగ్యం విషయంలో నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తతం.

మరిన్ని లైఫ్‌స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు