AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips : గాడిద పాలు నెంబర్ వన్‎గా పేరు తెచ్చుకోవడానికి కారణం ఇదే…

నవజాత శిశువుకు పాలు అత్యంత ముఖ్యమైన ఆహారం. తల్లి పాలతో ప్రాణం పోసుకునే బిడ్డ ఆరోగ్యవంతమైన శరీరానికి కావాల్సినంత శక్తిని పొందుతుంది.

Parenting Tips : గాడిద పాలు నెంబర్ వన్‎గా పేరు తెచ్చుకోవడానికి కారణం ఇదే...
Parenting Tips
Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 08, 2023 | 9:30 AM

Share

నవజాత శిశువుకు పాలు అత్యంత ముఖ్యమైన ఆహారం. తల్లి పాలతో ప్రాణం పోసుకునే బిడ్డ ఆరోగ్యవంతమైన శరీరానికి కావాల్సినంత శక్తిని పొందుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో తల్లిపాలు బిడ్డకు సరిపోవు. కొన్ని సమయాల్లో ఇన్ఫెక్షన్లను ఎదుర్కొంటాడు. అందుకు నవజాత శిశువుకు గాడిద పాలు ఎందుకు ఇస్తుంటారు. గాడిద పాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి ఇప్పటికీ తెలియదు. గాడిదపాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శిశువులకు మరింత పోషకాహారం:

ఆవు పాలతో పోలిస్తే గాడిద పాలలో పోషకాలు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. తద్వారా పిల్లల్లో వచ్చే అలర్జీ సమస్యను గాడిద పాలు దూరం చేస్తుంది. శిశువు మొత్తం అభివృద్ధికి ఇది చాలా ముఖ్యమైన పాలు. పెద్దలు కూడా తాగవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆవు పాలకు బదులుగా గాడిద పాలు:

కొంతమందికి ఆవు పాలు అంటే ఎలర్జీ, అలాంటి వారు గాడిద పాలు తాగవచ్చు. ఆవు పాలతో పోలిస్తే గాడిద పాలు శరీరంలో చాలా త్వరగా జీర్ణమవుతాయి. అది కూడా ఎలాంటి అలర్జీ కలిగించకుండా. ఇది శిశువు శరీర బరువుపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు.

ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది:

చిన్న పిల్లలు తరచుగా వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతారు. ఇంత చిన్న వయసులో అన్నింటికీ ఔషధంగా వెళ్లడం కుదరదు. కొన్ని బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు, కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికీ చక్కని ఔషధం గాడిద పాలు. ఎందుకంటే గాడిద పాలలో అంత అద్భుతమైన ఔషధ ప్రభావం ఉంది.

మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది:

గాడిద పాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. కాబట్టి సాధారణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దీని వినియోగం అవసరమని చెబుతారు. గాడిద పాలు ఏ సందర్భంలోనైనా కలిగే మంట నుండి చాలా తేలికగా ఉపశమనం కలిగిస్తాయి.

గుండె ఆరోగ్యానికి మంచిది:

గాడిద పాలలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు, ఇవి శరీరం నుండి కొలెస్ట్రాల్ కొవ్వును తొలగిస్తాయి. అంతేకాకుండా అధిక రక్తపోటు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి.

జీర్ణ శక్తిని పెంచుతుంది:

పిల్లలు గాడిద పాలు తాగితే పేగులోని జీర్ణ సూక్ష్మకణాలు వేగంగా మారి పిల్లల శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. శిశువుకు గ్యాస్టిక్, అపానవాయువు రాకుండా చేస్తుంది.

డయాబెటిస్ నిర్వహణ సులభం:

మార్కెట్‌లో లభించే గాడిద పాల పొడి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను అభివృద్ధి చేస్తుంది. కాబట్టి గాడిద పాలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా మేలు చేస్తుందని రుజువైంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ