Stomach: కడుపు మసాజ్‌తో.. ఎన్ని లాభాలో తెలుసా.?

నువ్వుల నూనె లేదా ఆలివ్‌ ఆయిల్‌ వంటి వాటిని ఉపయోగించి కడుపును మసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల కడుపు సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. ముఖ్యంగా కడపు మసాజ్‌ చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, అలాగే మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది....

Stomach: కడుపు మసాజ్‌తో.. ఎన్ని లాభాలో తెలుసా.?
Stomach Massage
Follow us

|

Updated on: Oct 07, 2024 | 7:45 PM

ఇటీవల ఉదర సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా జీర్ణ సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య ఎక్కువుతోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు కారణంగా జీర్ణ సమస్యలు పెరుగుతున్నాయి. దీర్ఘకాలంలో ఇవి మలబద్ధకం, వాపు వంటి సమస్యలకు దారి తీస్తుంది. అయితే కడుపును మసాజ్‌ చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కడుపు మసాజ్‌ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నువ్వుల నూనె లేదా ఆలివ్‌ ఆయిల్‌ వంటి వాటిని ఉపయోగించి కడుపును మసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల కడుపు సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. ముఖ్యంగా కడపు మసాజ్‌ చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, అలాగే మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ నర్సింగ్’లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. పొత్తికడుపును మసాజ్‌ చేయడం ద్వారా మలబద్ధకంతో బాధపడుతున్న రోగులకు ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది దీంతో ఆ సమస్య దూరమవుతుంది.

ఇటీవల చాలా మంది ఉబ్బరం, గ్యాస్‌ సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇలాంటి సమస్యకు కూడా మసాజ్‌తో చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ మందగించడం వల్ల ఏర్పడే ఉబ్బరం, గ్యాస్ సమస్యలను మసాజ్‌తో చెక్‌ పెట్టొచ్చు. కాంప్లిమెంటరీ థెరపీస్ ఇన్ మెడిసిన్ జర్నల్‌లోని పరిశోధన ప్రకారం.. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS)తో బాధపడుతున్న వారికి బాగా ఉపయోగపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా స్టమక్‌ మసాజ్‌ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు పడుకునే ముందే కడుపు మసాజ్‌ చేస్తే మెరుగైన నిద్ర సొంతమవుతుంది. అయితే తిన్న వెంటనే ఈ మసాజ్‌ చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నాట్ ఫర్ సేల్.. మెగా వేలంలో అమ్ముడవ్వని ముగ్గురు కెప్టెన్లు
నాట్ ఫర్ సేల్.. మెగా వేలంలో అమ్ముడవ్వని ముగ్గురు కెప్టెన్లు
ఏవో చిత్తు కాగితాల బస్తాలు అనుకునేరు.. ఏముందో తెలిస్తే అవాక్కే
ఏవో చిత్తు కాగితాల బస్తాలు అనుకునేరు.. ఏముందో తెలిస్తే అవాక్కే
బిగ్‏బాస్‏లోకి వచ్చిన ఒక్కరోజుకే ఎలిమినేట్..
బిగ్‏బాస్‏లోకి వచ్చిన ఒక్కరోజుకే ఎలిమినేట్..
ఇదేందయ్యా ఇది.. ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేసిన మసూద్, షఫీక్
ఇదేందయ్యా ఇది.. ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేసిన మసూద్, షఫీక్
కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద DRI తనిఖీలు.. ఆ రెండు వాహనాలు సీజ్..!
కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద DRI తనిఖీలు.. ఆ రెండు వాహనాలు సీజ్..!
వీళ్ల మహా జాదుగాళ్లు.. నకిలీ బ్యాంక్ అధికారులుగా అవతారమెత్తి...
వీళ్ల మహా జాదుగాళ్లు.. నకిలీ బ్యాంక్ అధికారులుగా అవతారమెత్తి...
కుర్రాళ్ల మది దొచేస్తోన్న సీరియల్ 'సత్యభామ'..
కుర్రాళ్ల మది దొచేస్తోన్న సీరియల్ 'సత్యభామ'..
కడుపులో గ్యాస్, ఛాతిలో మంట.. ఈ ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావొచ్చు
కడుపులో గ్యాస్, ఛాతిలో మంట.. ఈ ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావొచ్చు
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
వీడెవడ్రా బాబు.. ఇలా ఉన్నాడు.. పులిపై స్వారీ!
వీడెవడ్రా బాబు.. ఇలా ఉన్నాడు.. పులిపై స్వారీ!
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక