AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: డైట్‌ సోడాలతో ఆరోగ్యానికి ముప్పు.. నిపుణులు చెబుతున్న షాకింగ్‌ నిజాలు ఏంటంటే..

మీకు డైట్ సోడా తాగే అలవాటు ఉందా? అయితే, ఈ అలవాటును వెంటనే వదిలేయండి..డైట్‌ సోడాతో అనర్థాలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. క్యాలరీలు తక్కువగా ఉండేందుకు డైట్‌ సోడాల్లో అస్పర్టేమ్‌, సుక్రలోజ్ వంటి కృత్రిమ స్వీటెనర్లను వాడుతుంటారు. కార్బొనేటెడ్‌ బెవరేజెస్‌ అయిన డైట్ సోడాలు రెగ్యులర్‌ సోడాల కంటే మంచివని చెబుతున్నా వీటిని తరచూ తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి హాని చేస్తుంది. డైట్‌ సోడాలను క్రమం తప్పకుండా తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలు వెంటాడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Jyothi Gadda
|

Updated on: Oct 07, 2024 | 6:24 PM

Share
డైట్ సోడా తాగడం వల్ల స్ట్రోక్ రిస్క్ మూడు రెట్లు పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. డైట్ సోడాలో కేలరీలు లేదా చక్కెర ఉండదనే ప్రచారం అవాస్తవం అంటున్నారు. వాస్తవానికి ఇదొక కార్బొనేటేడ్ సిరప్ అంటున్నారు. కృత్రిమంగా, మిస్టరీ ఇన్ గ్రీడెంట్స్ తో తయారు చేసిందని నిపుణులు అంటున్నారు.

1 / 5
క్యాలరీల వినియోగాన్ని నియంత్రించే శరీర సహజ సామర్ధ్యాన్ని కృత్రిమ స్వీటెనర్లు దెబ్బతీస్తాయి. ప్రేవుల్లో బ్యాక్టీరియను మార్చేస్తాయి. ఇన్సులిన్‌ సెన్సిటివిటీని ఏమార్చేస్తాయి. డైట్‌ సోడాలో ఉండే ఆర్టిఫిషియల్ స్వీటెనర్లతో ఆకలి పెరిగి తీపి పదార్ధాలను అధికంగా తీసుకునేలా ప్రేరేపిస్తాయి. దీంతో శరీర బరువు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

2 / 5
డైట్ సోడాలకు ప్రత్యామ్నాయంగా మంచినీరు, హెర్బల్‌ టీలు, సహజమైన ఫ్లేవర్డ్ వాటర్‌ తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డైట్‌ సోడాలతో టైప్‌ 2 డయాబెటిస్‌ ముప్పు పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

3 / 5
రోజుకు ఒక్క డైట్ డ్రింక్ తాగడం వల్ల ప్రాణాంతక స్ట్రోక్ వచ్చే అవకాశాలు మూడు రెట్లు పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు డిమెన్షియా ముప్పు కూడా ఉన్నట్లు వెల్లడించారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

4 / 5
డైట్‌ సోడాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఊబకాయం, మధుమేహ ముప్పు, హృద్రోగ ముప్పు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు.. కిడ్నీ దెబ్బతినే అవకాశం కూడా పొంచివుందని చెప్పారు. ఎముకల బలహీనం, దంత సమస్యలు, జీర్ణ సమస్యలు కూడా వెంటాడే ప్రమాదం ఉంది.

5 / 5
Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..

క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్

విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో

ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..

వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి

ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..

మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!

కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..

అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ

చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?