గలిజేరులో దాగివున్న బంపర్ సీక్రెట్స్ తెలిస్తే..

Jyothi Gadda

30 December 2024

TV9 Telugu

గలిజేరు మొక్కని ఔషధాల గని అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో ఈ మొక్కను పునర్నవ అని పిలుస్తారు. ఇది ఎన్నో రకాల జబ్బులకు దివ్యౌషధంగా ఉపయోగిస్తారు.

TV9 Telugu

ఈ గలిజేరులో రెండు రకాలు ఉన్నాయి. తెల్లపూలు ఉంటే తెల్ల గలిజేరు, ఎర్రపూలు ఉంటే ఎర్ర గలిజేరు అని పిలుస్తారు. ఔషధ గుణాలు రెండింటికీ ఒకటేలా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమం. 

TV9 Telugu

నేలమీద పాకే ఈ మొక్కకు ఆకులు గుండ్రంగా, అర్థ రూపాయంత ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే..ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవితం చేయగలదు కాబట్టే 'పునర్నవ' అంటారు.

TV9 Telugu

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది. దీనిలోని విటమిన్‌ సి,డి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.

TV9 Telugu

ఈ తెల్లగలిజేరు ఆకు, కాండం, వేరుతో సహా ఔషధగుణాలు నిండివుంది. ఈ ఆకులను తరచూ తీసుకోవడం వల్ల రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫం వంటి సమస్యలు నయం చేస్తుంది. 

TV9 Telugu

కిడ్నీ సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది. దీనిలోని విటమిన్‌ సి,డి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

TV9 Telugu

ఈ తెల్లగలిజేరు ఆకు, కాండం, వేరుతో సహా ఔషధగుణాలు నిండివుంది. ఈ ఆకులను తరచూ తీసుకోవడం వల్ల రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫం వంటి సమస్యలు నయం చేస్తుంది.

TV9 Telugu

లివర్‌ వాపు, అధిక బరువు, కామెర్లు, మధుమేహం, వరిబీజం, వాతం, శ్వాస సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. రక్త శుద్ధి, కీళ్ళ నొప్పులు, బహిష్టు సమస్యలు, జ్వరాలను తగ్గిస్తుంది.

TV9 Telugu

ఈ తెల్లగలిజేరు ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. పునర్నవ యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యను నయం చేయడంలో ప్రభావవంతమైన ఔషధంగా పనిచేస్తుంది.

TV9 Telugu