Risk Foods in Periods: పీరియడ్స్ సమయంలో తినకూడదని ఆహార పదార్థాలు ఇవే!
పీరియడ్స్ అనగానే చాలా మంది లేడీస్ కి భయంగా ఉంటుంది. అందుకు ఒక్కటి అని ఏమీ చెప్పలేరు. రకరకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వల్ల పలు సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. నెలసరిలో బయటకు వెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే నెలసరి సమయంలో కొంత మందికి తెలీక కొన్ని ఆహార పదార్థాలను తినేస్తూ ఉంటారు. దీని వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి రుతుక్రమంలో ఈ ఫుడ్స్ కి దూరంగా ఉంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
