AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: ఈ చిత్రంలో దాగున్న బేస్ బ్యాట్ ని 6 సెకన్ల లోపు కనిపెడితే.. మీ పరిశీలన శక్తి సుపర్బ్..

ఆప్టికల్ ఇల్యూషన్ అనేది చాలా సరదాగా ఉండే గేమ్. దీనిని పరిష్కరించడానికి చాలా సరదాగా ఉంటుంది. దీన్ని పరిష్కరించడం వల్ల మనసు రిఫ్రెష్ అవుతుంది. మెదడికి పదును పెరుగుతుంది. అందుకే ఇలాంటి చిత్రాలు కనిపిస్తే ఖచ్చితంగా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఇలాంటివాటిని ప్రతిరోజూ సాధన చేయడం ద్వారా.. నిపుణుడిగా మారతారు. నేటి ఆప్టికల్ ఇల్యూషన్ సవాలు ఏమిటో తెలుసుకుందాం.

Optical Illusion: ఈ చిత్రంలో దాగున్న బేస్ బ్యాట్ ని 6 సెకన్ల లోపు కనిపెడితే.. మీ పరిశీలన శక్తి సుపర్బ్..
Optical IllusionImage Credit source: Jagran Josh
Surya Kala
|

Updated on: Sep 12, 2025 | 12:15 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్ అనేది మీ మెదడుకి పదును పెట్టే ఒక సవాల్. ఇల్యూషన్ అనేది గ్రీకు పదం. దీని అర్థం గందరగోళాన్ని వ్యాప్తి చేయడం. ఈ బ్రెయిన్ టీజర్ లో కూడా అదే జరుగుతుంది. ఈ గేమ్ లో అలాంటి కొన్ని చిత్రాలు మీ ముందు ఉంచబడతాయి. అవి మీకు ఒక దృశ్యాన్ని చూపుతాయి.. అయితే అందులో అసలు దాగు ఉండే నిజం వేరే ఉంటుంది. ఈ చిత్రాల్లోని సవాల్ ను పరిష్కారం చేయడానికి ప్రయత్నించడం వలన మెదడుకు వ్యాయామం లభిస్తుంది. దృష్టిని, సృజనాత్మకతను పెంచుతుంది. తార్కిక నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. పరిశీలన నైపుణ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అందుకే దీనిని పరిష్కరించడానికి కూడా సాధన చేయాలి. నేటి ఆప్టికల్ ఇల్యూషన్ సవాలు ఏమిటో చూద్దాం.

సవాలు ఏమిటి? ముందు ఒక చిత్రం ఉంది. ఇందులో మీరు కొన్ని పందులు ఒక కుండలో కుక్కను కూర్చోబెట్టడాన్ని చూడవచ్చు. ఈ కార్టూన్ దృశ్యాన్ని చూసినప్పుడు ఇది ఫన్నీగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో పందుల ఇల్లు, వాటి వస్తువులు మొదలైన అనేక రకాల ఇతర వస్తువులు ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అయితే ఇన్ని రకాల చిత్రాల్లో ఎక్కడో ఒక చోట బేస్ బాల్ బ్యాట్ దాగి ఉంది. ఈ బేస్ బాల్ బ్యాట్‌ను 6 సెకన్లలోపు కనుగొనడం నేటి సవాలు. మీరు దానిని కనుగొనగలరో లేదో చూద్దాం.

మీకు ఏ సమాధానం వచ్చింది?

మీరు ఆ బ్యాట్‌ను 6 సెకన్లలోపు కనుగొంటే.. మీ పరిశీలన శక్తి అమోఘం అని అర్ధం. అయితే ఎంత పరిశీలన చేసినా పందుల మధ్య దాగుతున్న బ్యాట్‌ను కనుగొనలేకపోతే.. మేము మీకు సహాయం చేస్తాము. మీరు చిత్రం కుడి వైపున వేలాడుతున్న ఫోటో ఫ్రేమ్‌ను జాగ్రత్తగా చూస్తే.. దాని పక్కన ఒక బేస్ బాల్ బ్యాట్ వేలాడుతున్నట్లు కనిపిస్తుంది. మేము దానిని మీ కోసం కూడా పసుపు రంగు రింగ్ తో గుర్తించాము.

Optical Illusion 1

Optical Illusion 1

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పాపం రా.. ఫ్యాన్స్ చేసిన పనికి భయపడిన నిధి అగర్వాల్..
పాపం రా.. ఫ్యాన్స్ చేసిన పనికి భయపడిన నిధి అగర్వాల్..
రూ. 10 లక్షల పెట్టి కారు కొంటున్నారా.? అయితే ప్రభుత్వం మీకు డబ్బు
రూ. 10 లక్షల పెట్టి కారు కొంటున్నారా.? అయితే ప్రభుత్వం మీకు డబ్బు
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..