AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్నింగ్ టిఫిన్‌గా అస్సలే తినకూడని ఆహారాలు ఇవే!

ఉదయాన్నే మంచి శరీరానికి బలాన్నిచ్చే పోషకాహారం తీసుకోవాలని చెబుతుంటారు. కానీ కొంత మంది పోషకాహారం తీసుకుంటే మరికొంత మంది మాత్రం శరీరానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చని ఫుడ్ తీసుకుంటారు. కాగా, అసలు ఉదయం టిఫిన్‌గా ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం

Samatha J
|

Updated on: Sep 12, 2025 | 12:32 PM

Share
 ఉదయం టిఫిన్‌గా ఎట్టి పరిస్థితుల్లో పూరి తినకూడదంట. ఇది శక్తిని తగ్గివ్వడమే కాకుండా, జీర్ణక్రియ సమస్యలను పెంచుతుంది. అంతే కాకుండా ఇందులో ఎక్కువ ఆయిల్ ఉండటం వలన ఇది చాలా సమస్యలను తీసుకొస్తుందంట. అందుకే వీలైనంత వరకు అల్పాహారంగా పూరి అస్సలే తినకూడదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
కొంత మంది ఉదయం టిఫిన్ చేయకుండా, జ్యూస్‌లు తాగుతుంటారు. కానీ అల్పాహారంగా ప్యాక్ చేసిన జ్యూస్‌లు అస్సలే తాగకూడదంట. ఎందుకంటే వీటిలో అధిక చక్కరె ఉంటుంది. దీని వలన శరీరంలో శక్తి మొత్తం తగ్గిపోతుంది. అందుకే వీలైనంత వరకు అల్పాహారం సమయంలో జ్యూస్‌లు తాగకపోవడమే మంచిదంట.

2 / 5
అదే విధంగా ఉదయం టిఫిన్‌గా పూరీ, సమోసా, ఆనియన్ పకోడి, బ్రెడ్ పకోడి, బ్రెడ్ ఆమ్లేట్ అస్సలే తీసుకోకూడదంట. ఇలా తీసుకుంటే అనారోగ్య సమస్యలు అధికం అవుతాయంట. ఇందులో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ మోతాదులో ఉండటం, అసలు పోషకాలే ఉండకపోవడం వలన వీటిని టిఫిన్‌గా తీసుకున్న ఎలాంటి ఫలితం ఉండదు, జీర్ణక్రియ దెబ్బతింటుందని చెబుతున్నారు నిపుణులు.

3 / 5
కొంత మంది తమ పిల్లలకు ఉదయం బ్రెడ్, లేదా చపాతీ చేసి వాటిపై చక్కెరతో తయారు చేసిన పండ్ల జామ్, చాక్లెట్ స్రైడ్ తో కలిపి ఇస్తుంటారు కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదంట. ఇందులో అధిక చక్కెర మాత్రమే ఉంటుంది. ఎలాంటి పోషకాలు ఉండవు. అందువలన వీటిని పిల్లలకు అల్పాహారంగా ఇవ్వకూడదంట. దీని వలన అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంటుందంట.

4 / 5
అదే విధంగా ఉదయం టిఫిన్‌గా కార్న్ ఫ్లేక్స్, నూడుల్స్, పాస్తా,జిలేబీ, మిల్క జిలేబీ లాంటివి ఎక్కువగా తింటుంటారు. అస్సలే వీటిని ఉదయం అల్పాహారంగా తీసుకోకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (నోట్ : పై సమాచారం, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు.)

5 / 5
Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి

గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో

నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..

మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు

పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..

ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి

మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు

ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?

ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్