AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?

ఇలాంటి గులాబి రంగులో ఉండే జామకాయల్లో కేలరీలు తక్కువ,ఫైబర్ పుష్కలం. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి , వృద్ధాప్య చాయలను తగ్గించడానికి సహయపడుతుంది. గులాబి జామలో ఉండే ఫైబర్ , నీటి కంటెంట్ డయాబెటిస్ ఉన్న వారికి

మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
Pink Guava
Jyothi Gadda
|

Updated on: Mar 29, 2025 | 9:50 PM

Share

గులాబి జాయకాయలో పోషకాలు పుష్కలంగా నిండివున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పింక్ జామకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.. విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి మంచిది.

పింక్ జామకాయల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పింక్ జామకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం, ఇవి క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. జామకాయల్లోని ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం తగ్గుతుంది. పొటాషియం అధికంగా ఉండే పింక్‌ జామకాయ వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పింక్ జామకాయల్లో కేలరీలు తక్కువ,ఫైబర్ పుష్కలం. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇలాంటి గులాబి రంగులో ఉండే జామకాయల్లో కేలరీలు తక్కువ,ఫైబర్ పుష్కలం. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి , వృద్ధాప్య చాయలను తగ్గించడానికి సహయపడుతుంది. గులాబి జామలో ఉండే ఫైబర్ , నీటి కంటెంట్ డయాబెటిస్ ఉన్న వారికి అద్భుతమైన పండుగా పనిచేస్తోంది. రక్తంలో గ్లూకోజ్‌తో వచ్చే చిక్కులను నివారించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అన్నీ ఉన్నా.. ఆనందం ఎందుకు దూరమవుతోంది..? ఈ పరిస్థితి ప్రమాదకరమా?
అన్నీ ఉన్నా.. ఆనందం ఎందుకు దూరమవుతోంది..? ఈ పరిస్థితి ప్రమాదకరమా?
జిడ్డు మరకల నుంచి.. సింక్ బ్లాకేజ్ వరకు.. దీంతో అన్నీ క్లీన్!
జిడ్డు మరకల నుంచి.. సింక్ బ్లాకేజ్ వరకు.. దీంతో అన్నీ క్లీన్!
తాగి తాగి లివర్‌ తన్నేసిందా..? ఇప్పటికైనా బాగుచేసుకోండిలా..!
తాగి తాగి లివర్‌ తన్నేసిందా..? ఇప్పటికైనా బాగుచేసుకోండిలా..!
T20I World Cup: వామ్మో.. 16 ఏళ్లుగా టీమిండియాకు నిరాశేనా..?
T20I World Cup: వామ్మో.. 16 ఏళ్లుగా టీమిండియాకు నిరాశేనా..?
మీకు కూతురు ఉందా.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు..
మీకు కూతురు ఉందా.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు..
రామ్ చరణ్ నా క్లాస్‏మెట్.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ డైరెక్టర్.
రామ్ చరణ్ నా క్లాస్‏మెట్.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ డైరెక్టర్.
ఇక నుంచి నేరుగా రైతుల అకౌంట్లోకి యూరియా సబ్సిడీ..?
ఇక నుంచి నేరుగా రైతుల అకౌంట్లోకి యూరియా సబ్సిడీ..?
ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే అరుదైన ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?
ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే అరుదైన ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు వినికిడి శక్తిని కోల్పోతారా?
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు వినికిడి శక్తిని కోల్పోతారా?
డాక్టర్ కానీ డాక్టర్.. జ్వరం వచ్చిందని వెళితే ప్రాణాలే తీశాడు
డాక్టర్ కానీ డాక్టర్.. జ్వరం వచ్చిందని వెళితే ప్రాణాలే తీశాడు