Pregnancy: పుట్టే బిడ్డలు హుషారుగా ఉండాలా.? గర్భిణీలు ఇలా చేయాలి..

పుట్టబోయే పిల్లలు హుషారుగా, చురుకుగా ఉండాలంటే కచ్చితంగా గర్బిణీ సరిపడ విశ్రాంతి తీసుకోవలని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీల్లో సరిపడి నిద్రలేకపోతే అది పుట్టబోయే బిడ్డ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. రాత్రిపూట 7 గంటల కన్నా తక్కువసేపు నిద్రించే గర్భిణులకు పుట్టే పిల్లలకు ఎదుగుదల సమస్యలు వచ్చే అవకాశం...

Pregnancy: పుట్టే బిడ్డలు హుషారుగా ఉండాలా.? గర్భిణీలు ఇలా చేయాలి..
Pregnancy
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 10, 2024 | 8:57 PM

పుట్టే బిడ్డల ఆరోగ్యం తల్లి ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే గర్భందాల్చిన మొదటి రోజు నుంచే ఎంతో జాగ్రత్తగా ఉంటారు. తీసుకునే ఆహారం మొదలు, జీవనశైలి వరకు అన్నింటి విషయంలో అప్రమత్తతో ఉంటారు. అయితే కేవలం తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా గర్బిణీ జీవనశైలి కూడా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

పుట్టబోయే పిల్లలు హుషారుగా, చురుకుగా ఉండాలంటే కచ్చితంగా గర్బిణీ సరిపడ విశ్రాంతి తీసుకోవలని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీల్లో సరిపడి నిద్రలేకపోతే అది పుట్టబోయే బిడ్డ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. రాత్రిపూట 7 గంటల కన్నా తక్కువసేపు నిద్రించే గర్భిణులకు పుట్టే పిల్లలకు ఎదుగుదల సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనాకు చెందిన పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

గర్బిణీ సమయంలో నిద్రలేమితో బాధపడితే అది శిశువు జన్మించిన తర్వాత.. మాట్లాడటం, ఇతరులతో కలవటం, కదలికలు, విషయ గ్రహణ నైపుణ్యాలు అబ్బటం ఆలస్యమవుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే గర్భిణీలు తప్పకుండా కంటి నిండా నిద్రపోవడం ఎంతోముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. నిజానికి గర్భం దాల్చిన తర్వాత మహిళల్లో నిద్ర తగ్గుతుంది.

ముఖ్యంగా అసౌకర్యంగా ఉండడం, హార్మోన్ల మార్పులు, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం, జీర్ణ సంబంధిత సమస్యల కారణంగా నిద్రను కోల్పోతుంటారు. వీటివల్ల వారి నిద్య నాణ్యతపై ప్రభావం చూపుతుంది. గర్భిణీల్లో నిద్రలేమి ఇన్సులిన్‌ నిరోధకత, గర్బినీ మధుమేహానికి దారితీసే అవకాశమున్నట్టు గత అధ్యయనాల్లోనూ వెల్లడైంది. వీటివల్ల పుట్టిన బిడ్డపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారుల ఎదుగులపై కూడా ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. నిద్రలేమీతో బాధపడే గర్భిణులకు పుట్టిన పిల్లల్లో మెదడు, అవయవాల మధ్య సంకేతాలను చేరవేసే వ్యవస్థలు సరిగా అభివృద్ధి చెందటం లేదని పరిశోధనల్లో వెల్లడైంది. దీంతో విషయగ్రహణ సామర్థ్యాలు, ప్రవర్తన, నేర్చుకునే నైపుణ్యాలు తగ్గుతున్నాయి. మగపిల్లల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
ఎక్స్‌పైరీ చికెన్ తినడం వలన ఎంత ప్రమాదమో తెలుసా..
ఎక్స్‌పైరీ చికెన్ తినడం వలన ఎంత ప్రమాదమో తెలుసా..
మధ్యతరగతికి మళ్లీ జీఎస్టీ బాదుడు.. ఈ వస్తువులపై ట్యాక్స్‌ పెంపు!
మధ్యతరగతికి మళ్లీ జీఎస్టీ బాదుడు.. ఈ వస్తువులపై ట్యాక్స్‌ పెంపు!
ఆర్డినరీగా కనిపించే ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్ ఎన్టీఆర్.! నెక్స్ట్
ఆర్డినరీగా కనిపించే ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్ ఎన్టీఆర్.! నెక్స్ట్
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!