Eyes Health: మీ కళ్లు చెబుతాయి.. మీకు ఈ వ్యాధులు ఉన్నాయని

సాధారణంగా కంటి వెనకాల రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. దీనినే రెటీనా వాస్కులేచర్‌ అంటారు. ఇది మీ గుండె ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. దీంతో కంటి ఆరోగ్యాన్ని బట్టి గుండె పనితీరును అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. కంటి లోపలి భాగాలను పరిశీలించడం ద్వారా వైద్యులు ఈ విషయాన్ని అంచనా వేస్తారు...

Eyes Health: మీ కళ్లు చెబుతాయి.. మీకు ఈ వ్యాధులు ఉన్నాయని
కొందరికి చిన్న వయసులోనే చర్మంపై ముడతలు వస్తుంటాయి. రకరకాల సౌందర్య సాధనాలను ఉపయోగించడం వల్ల ఇలా చర్మం దెబ్బతింటుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కొబ్బరి నూనె సహాయపడుతుంది. ఈ నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని బిగుతుగా చేసి కరుకుదనాన్ని తగ్గిస్తాయి.
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 10, 2024 | 8:03 PM

శరీరంలో తలెత్తే అనారోగ్య సమస్యలను మనకు శరీరం ముందుగానే అలర్ట్‌ చేస్తుంది. అందుకే ఏదైనా అనారోగ్య సమస్యతో వైద్యుడి వద్దకు వెళ్లగానే మొదటి డాక్టర్‌ కళ్లను పరీక్షించేంది అందుకే. ఇంతకీ కళ్లను ఆరోగ్య పరిస్థితి ఎలా అంచనా వేయొచ్చు.? అసలు ఆరోగ్యానికి, కళ్లకు మధ్య సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా కంటి వెనకాల రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. దీనినే రెటీనా వాస్కులేచర్‌ అంటారు. ఇది మీ గుండె ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. దీంతో కంటి ఆరోగ్యాన్ని బట్టి గుండె పనితీరును అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. కంటి లోపలి భాగాలను పరిశీలించడం ద్వారా వైద్యులు ఈ విషయాన్ని అంచనా వేస్తారు. కంటి లెన్స్ రెటీనా, ఆప్టిక్‌ నరాల వంటి వాటిని పరిశీలించడానికి ఆప్తోల్మోస్కోపిన్‌ను ఉపయోగిస్తారు.

ఒకవేళ అధిక కొలెస్ట్రాల్‌ సమస్య ఉంటే కనుపాట చుట్టూ బూడిద రంటు లేదా నీలం రంగు వృత్తం ఏర్పడుతుంది. వైద్య భాషలో దీనిని ఆర్కస్ సెనిలిస్ అంటారు. దీన్ని బట్టి మీకు గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇక కళ్ల రక్తనాళాలు దెబ్బతినడం కనిపించినట్లయితే, అది అధిక రక్తపోటు సమస్యకు సంకేతమని నిపుణులు చెబుతారు.

ఈ సమస్యలో, కళ్ల చుట్టూ వాపు మొదలవుతుంది, దీనితో పాటు చర్మం కూడా కొద్దిగా కుంచించుకుపోయినట్లు కనిపిస్తుంది. కళ్ల చుట్టూ కనిపించే ఈ లక్షణాలు స్ట్రోక్, గుండెపోటుతో పాటు అధిక రక్తపోటుకు సంకేతంగా చెబుతుంటారు. ఒకవేళ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్లయితే.. కళ్ళు ఎర్రగా మారుతాయి. అంతేకాకుండా, కళ్ల చుట్టూ దురద సమస్య కూడా ఉంటుంది. అలాగే కళ్ల చుట్టూ ఉన్న ప్రాంతంలో వాపు కూడా థైరాయిడ్ సమస్యను సూచిస్తుందని నిపుణులు అంటున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
ఎక్స్‌పైరీ చికెన్ తినడం వలన ఎంత ప్రమాదమో తెలుసా..
ఎక్స్‌పైరీ చికెన్ తినడం వలన ఎంత ప్రమాదమో తెలుసా..
మధ్యతరగతికి మళ్లీ జీఎస్టీ బాదుడు.. ఈ వస్తువులపై ట్యాక్స్‌ పెంపు!
మధ్యతరగతికి మళ్లీ జీఎస్టీ బాదుడు.. ఈ వస్తువులపై ట్యాక్స్‌ పెంపు!
ఆర్డినరీగా కనిపించే ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్ ఎన్టీఆర్.! నెక్స్ట్
ఆర్డినరీగా కనిపించే ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్ ఎన్టీఆర్.! నెక్స్ట్
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!