మటన్‌లో ఈ పార్ట్ వెరీ స్పెషల్.. అబ్బో తింటే వదలనే వదలరు!
Samatha
06 march 2026
మటన్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ లొట్టలేసుకొని మరీ, చాలా ఇష్టంగా మటన్ తింటుంటారు. ఇక కొంత మందికి మటన్ అంటే ఆరోజు పండుగే, ముక్క మిగలకుండా తినేస్తారు.
మటన్
మటన్ ఎలా వండినా చాలా టేస్ట్ ఉంటుంది. కొంత మంది మటన్ బిర్యానీ చేసుకుంటే, కొందర్ మటన్ పచ్చడి, మటన్ కర్రీ, మటన్ ఫ్రై ఇలా రక రకాలు చేసుకొని తింటారు.
మటన్ టేస్ట్
అంతే కాకుండా మటన్‌లో కూడా ప్రతి ముక్క కూడా ఒక స్పెషల్ అనే చెప్పాలి. ముఖ్యంగా మటన్‌లో ఉండే ఒక ముక్క అంటే చాలా మందికి ఇష్టం ఉంటుందంట.
మటన్ ముక్కలు
మటన్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి భాగానికి ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మటన్ లివర్, కాళ్లు, మేక తల , ఇవన్నీ చాలా స్పెషల్.
పోషకాలు పుష్కలం
వీటన్నింటికంటే మటన్ కాలేయం ఆరోగ్యానికి చాలా మంచిదంట. అంతే కాకుండా దీని రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
మటన్ లివర్
మటన్ కాలేయంలో ఐరన్, విటమిన్ బి12, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయంట. అందువలన దీనిని తినడం వలన రక్త హీనత తగ్గుతుంది. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది.
విటమిన్స్
అందుకే చాలా మంది మటన్ కాలేయం ఎంతో ఇష్టంగా తింటారు. చాలా మంది మటన్‌లో ఇష్టపడే పార్ట్‌లో మొదటి స్థానంలో ఇదే ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
మటన్ లివర్
ఇక మటన్ లివర్ కాకుండా, మటన్ ఎముకలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంట. వీటితో సూప్ తయారు చేసుకొని తాగడం వలన బోలెడు లాభాలు ఉన్నాయిని చెబుతున్నారు నిపుణులు.