AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mushroom Soup: టేస్టీ అండ్ హెల్దీ మష్రూమ్ సూప్.. ఈజీగా చేసేయండిలా..

మష్రూమ్‌తో సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. చలి కాలంలో సూప్స్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. మష్రూమ్స్‌లో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్‌ను కూడా కంట్రోల్ చేసే గుణాలు ఇందులో ఉన్నాయి..

Mushroom Soup: టేస్టీ అండ్ హెల్దీ మష్రూమ్ సూప్.. ఈజీగా చేసేయండిలా..
అంతేకాదు.. ఇప్పుడు మార్కెట్లో అనేక రకాలు పుట్టగొడుగులు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో కొన్ని ఆరోగ్యానికి హానికరం. అందుకే వీటిని కొనే ముందు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేసేవి మాత్రమే తీసుకోవాలి. హాని చేసే పుట్టగొడుగుల్ని గుర్తించి వాటిని కొనకపోవడమే ఉత్తమం.
Chinni Enni
| Edited By: |

Updated on: Jan 05, 2025 | 10:07 PM

Share

మష్రూమ్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి. మష్రూమ్స్ తినడం వల్ల బీపీ, షుగర్ వ్యాధులు కంట్రోల్ అవుతాయి. మష్రూమ్స్‌తో చాలా రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. మష్రూమ్ తినడం కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మష్రూమ్‌తో సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. చలి కాలంలో సూప్స్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. మష్రూమ్స్‌లో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్‌ను కూడా కంట్రోల్ చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. మరి ఈ మష్రూమ్ సూప్ ఎలా తయారు చేస్తారు? ఈ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మష్రూమ్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

చిన్న ముక్కలుగా కట్ చేసిన మష్రూమ్స్, ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యారెట్, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు, క్రీమ్, కార్న్ ఫ్లోర్, బటర్.

మష్రూమ్ సూప్ తయారీ విధానం:

మష్రూమ్ సూప్ తయారు చేయడం చాలా ఈజీ. ఇది చేయడానికి పెద్దగా కష్ట పడాల్సిన పని లేదు. ముందుగా ఒక సాస్ పాన్ తీసుకుని అందులో కొద్దిగా బటర్ వేసి అందులో ఉల్లి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మష్రూమ్స్, క్యారెట్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత మిరియాల పొడి, ఉప్పు వేసి కలపండి. ఇవి బాగా వేగాక.. నీళ్లు వేయాలి. నీళ్లు వేసిన ఓ పది నిమిషాలు బాగా మరిగికా కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు చిన్న మంట మీద ఓ పది నిమిషాలు అయినా ఉడికించాలి. సూప్ చిక్క పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర, క్రీమ్ వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ సూప్ సిద్ధం. ఈ సూప్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

Follow Us
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..
బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే
బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే
బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!
బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!
సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే
సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే
ముఖేష్‌-నీతా అంబానీ ఇంట్లో పూజా మందిరం చూశారా?
ముఖేష్‌-నీతా అంబానీ ఇంట్లో పూజా మందిరం చూశారా?
పొట్టలో 2 చెంచాలు వేస్తే ఎలాంటి మైగ్రేన్ నొప్పైనా పారిపోవాల్సిందే
పొట్టలో 2 చెంచాలు వేస్తే ఎలాంటి మైగ్రేన్ నొప్పైనా పారిపోవాల్సిందే
అమ్మా.. నా చావు చూసి వాళ్లు సంతోషిస్తారు..
అమ్మా.. నా చావు చూసి వాళ్లు సంతోషిస్తారు..
చంద్ర మంగళ యోగం: ఈ రాశుల వారికి సిరిసంపదల వర్షం..! మీ రాశి ఉందా?
చంద్ర మంగళ యోగం: ఈ రాశుల వారికి సిరిసంపదల వర్షం..! మీ రాశి ఉందా?