Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Alternatives: ఈ 5 పదార్థాలు చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు..మధుమేహం, అధిక బరువుకు చెక్‌!

ఈ చక్కెర స్టెవియా మొక్క ఆకుల నుండి తయారవుతుంది. స్టెవియా చాలా కాలంగా వాడుకలో ఉంది. చక్కెరతో పోలిస్తే, స్టెవియాలో జీరో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.  మధుమేహ వ్యాధితో బాధపడే వారు స్టీవియా ఆకులను ప్రతి రోజు నమిలి తింటుంటే మధుమేహ వ్యాధి మటుమాయమవుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

Sugar Alternatives: ఈ 5 పదార్థాలు చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు..మధుమేహం, అధిక బరువుకు చెక్‌!
Sugar Alternatives
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 11, 2023 | 12:50 PM

చక్కెరను సాల్ట్ పాయిజన్ అంటారు. షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల మధుమేహం మాత్రమే కాకుండా అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే, మీరు స్వీట్లను వదులుకోవాలని దీని అర్థం కాదు. మీరు చేయాల్సిందల్లా చక్కెరకు బదులుగా ఈ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడం మంచిది. అంటే ఆహారంలో చక్కెర లాగా తియ్యగా ఉండేవి. కానీ, ఆరోగ్యానికి హాని కలిగించని వాటిని ఉపయోగించడం అన్నమాట.

మిస్రి..ఇది చక్కెరను పోలి ఉంటుంది. అయితే ఇది చక్కెర అంత సైజులో కాకుండా..పెద్ద ముక్కలుగా ఉంటుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం మరియు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శ్వాసక్రియకు ఉపయోగపడతాయి.

కొబ్బరి చక్కెర

ఇవి కూడా చదవండి

చక్కెరతో పోలిస్తే కొబ్బరి చక్కెర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. మీరు పాలు లేదా ఇతర వస్తువులలో చక్కెరకు బదులుగా కొబ్బరి చక్కెరను కూడా ఉపయోగించవచ్చు.

ఖర్జూరం..

ఖర్జూరం సహజంగా తీయటి పండు. వాటి నుండి ఉత్పత్తి అయ్యే చక్కెర శరీరానికి కూడా మేలు చేస్తుంది. ఖర్జూరాన్ని ఎండబెట్టి సరిగ్గా వేయించి పొడి చేసి ఇంట్లోనే ఖర్జూరంతో పంచదార తయారు చేసుకోవచ్చు. ఈ చక్కెరను ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కర మరియు చెడు కొలెస్ట్రాల్ పెరగదు.

తేనె..

తేనె రుచిలో తీపి మరియు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీరు చక్కెరకు ప్రత్యామ్నాయంగా తేనెను కూడా ఉపయోగించవచ్చు.. తేనె జీర్ణక్రియకు కూడా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది మరియు ఇది త్వరగా కరిగిపోతుంది.

బెల్లం..

బెల్లం చాలా మేలు చేస్తుంది. పంచదారకు బదులు బెల్లం వాడితే ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బెల్లం ఒక సహజ రక్త శుద్ధి, రెగ్యులర్ వినియోగం జీవక్రియను పెంచుతుంది మరియు కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది.

స్టెవియా..

మధుపత్రి (స్టీవియా) ఆకులు సున్నా కేలరీలు కలిగిన సహజ స్వీటెనర్. ఈ చక్కెర స్టెవియా మొక్క ఆకుల నుండి తయారవుతుంది. స్టెవియా చాలా కాలంగా వాడుకలో ఉంది. చక్కెరతో పోలిస్తే, స్టెవియాలో జీరో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.  మధుమేహ వ్యాధితో బాధపడే వారు స్టీవియా ఆకులను ప్రతి రోజు నమిలి తింటుంటే మధుమేహ వ్యాధి మటుమాయమవుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 300 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే..
3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 300 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు