Beetroot Hair Pack : జుట్టు ఆరోగ్యానికి బీట్‌రూట్..ఇలా వాడితే 10 నిమిషాల్లో తెల్లజుట్టు నల్లగా..!

దీన్ని తలకు అప్లై చేయడం వల్ల అనేక జుట్టు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బీట్ రూట్ సహజమైన హెయిర్ డైలా పనిచేస్తుంది. దీన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. బీట్ రూట్, కాఫీ పౌడర్ ఉపయోగించి సహజమైన హెయిర్ డైని తయారు చేసుకోవచ్చు.

Beetroot Hair Pack : జుట్టు ఆరోగ్యానికి బీట్‌రూట్..ఇలా వాడితే 10 నిమిషాల్లో తెల్లజుట్టు నల్లగా..!
Beetroot
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 27, 2024 | 2:03 PM

జుట్టు నెరవడం వృద్ధాప్యానికి సంకేతం. కానీ నేటి కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరి వెంట్రుకలు నెరిసిపోతున్నాయి. తెల్ల జుట్టును మళ్లీ నల్లగా మార్చడానికి మీరు కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. ఇది మూలాల నుండి జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. మీ కురులకు కొత్త మెరుపును అందిస్తుంది. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

బీట్‌రూట్‌లో విటమిన్ బి6, సి, పొటాషియం, కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటుంది. బీట్‌రూట్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. జుట్టు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తుంది. బీట్‌రూట్ రసాన్ని తలకు పట్టించి మసాజ్ చేస్తే రక్తప్రసరణ పెరుగుతుంది. జుట్టు కుదుళ్లను బ‌ల‌ప‌రుస్తుంది. బీట్‌రూట్, ఆకులు, హెన్నా, కొబ్బరి నూనె కలిపి జుట్టుకు పట్టించాలి. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టుకు రంగు వేయడానికి రసాయనాలకు బదులు బీట్‌రూట్ ఉపయోగించవచ్చు.

జుట్టు ఆరోగ్యానికి బీట్ రూట్ చాలా మేలు చేస్తుంది. దీన్ని తలకు అప్లై చేయడం వల్ల అనేక జుట్టు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బీట్ రూట్ సహజమైన హెయిర్ డైలా పనిచేస్తుంది. దీన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. బీట్ రూట్, కాఫీ పౌడర్ ఉపయోగించి సహజమైన హెయిర్ డైని తయారు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇందుకోసం ముందుగా ఒక పెద్ద సైజు బీట్ రూట్ తీసుకుని తురుముకోవాలి. తురిమిన బీట్‌రూట్‌ను బాగా పిండి దాని రసాన్ని తీయాలి. బీట్ రూట్ రసానికి రెండు చెంచాల కాఫీ పౌడర్ మిక్స్ చేసి బాగా కలపాలి. దీనికి కొంచెం ఉసిరి పొడిని కలిపి తలకు ప్యాక్ చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ జుట్టుకు ఆరోగ్యకమైన మెరుపును అందిస్తాయి. చుండ్రును వదిలించుకోవడానికి బీట్‌రూట్ చక్కగా పనిచేస్తుంది. ఇలా చేస్తే జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు నాణ్యతను పెంచుతుంది. పట్టులాంటి ఒత్తైన నల్లటి జుట్టు మీ సొంతం అవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?