తుమ్మును ఆపుకోవడం ఎంత ప్రమాదమో తెలుసా..? ప్రాణం పోయే రిస్క్ ఉంది..!
కరోనా తర్వాత సామాన్యుల జీవితమే మారిపోయింది. ఇంతకుముందు, ప్రజలు తమ ఆరోగ్యం గురించి ఇంత సీరియస్‌గా ఉండేవారు కాదు. కానీ కోవిడ్ తర్వాత ప్రజలు తమ ఆరోగ్యం గురించి అధిక శ్రద్ధ వహిస్తున్నారు. అలాగే, కొందరు వ్యక్తులు తమ తుమ్మును ఆపుకుంటారు. కానీ ఆరోగ్య పరంగా ఇది మంచిది కాదని మీకు తెలుసా..? తుమ్ములు ఆపిన వ్యక్తి తన చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో అని ఆలోచిస్తాడు. నిరంతరం తుమ్మడం వల్ల, తమ చుట్టూ ఉన్నవారు తమకు కూడా ఆ తుమ్ములు అంటుకుంటాయని భయపడుతుంటారు. అందుకే, చాలా మంది తుమ్ముల్ని ఆపుకుంటుంటారు. మరికొందరు తుమ్మిన వ్యక్తిని అదేదో ఆ వ్యక్తి పెద్ద నేరం చేసినట్లుగా చూస్తున్నారు. అయితే ఇలా తుమ్ములను ఆపడం సరికాదని వైద్యులు చెబుతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
