Hair Care Tips: జుట్టు ఊడిపోతుందా.. ఒత్తుగా అందంగా పెరగాలంటే కలబంద మాస్క్ ట్రై చేయండి..
జుట్టు పొడవుగా ఒత్తుగా అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వాతావరణంలో మార్పులు, జీవన శైలిలో మార్పుల వల్ల జుట్టు ఊడిపోవడం చివరలు చిట్లి పోవడం జరుగుతుంది. జుట్టు సమస్య ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. ఇలా డ్యామేజ్ అయిన జుట్టుకు కొత్త అందాన్ని తీసుకుని రావాలంటే కలబంద బెస్ట్ మెడిసిన్. ఈ రోజు కలబంద తో జుట్టుకు రిపేర్ ఏ విధంగా చేసుకోవచ్చో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
