AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glucose: స్థాయి పెరగకుండానే పడక సుఖాన్ని చంపేస్తున్న షుగర్

టెస్టోస్టిరాన్‌ మాత్రమే కాదు... రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరగడం కూడా మగవారిలో శృంగార సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తోందని తాజా అధ్యయనం చెబుతోంది. గమనించదగ్గ విషయమేమిటంటే, మధుమేహంగా పరిగణించాల్సినంత స్థాయికి చేరకుండానే ఈ ప్రభావాలు మొదలవుతాయని నిపుణుల చెబుతున్నారు. ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

Glucose: స్థాయి పెరగకుండానే పడక సుఖాన్ని చంపేస్తున్న షుగర్
Sugar And Bed Performance
Ram Naramaneni
|

Updated on: Jul 22, 2025 | 3:09 PM

Share

మగవారిలో శృంగార సామర్థ్యం తగ్గిపోవడం ఈ మధ్య చాలా కామన్ సమస్య అయిపోయింది. మరికొందరు అంగ స్తంభన, శృంగారంపై ఆసక్తి లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు వయస్సు పెరగడం, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయిలు పడిపోవడమే కారణాలుగా సాధారణంగా భావిస్తారు. అయితే తాజా పరిశోధనలు కొత్త విషయాలను తెలియజేశాడు. రక్తంలో గ్లూకోజు (చక్కెర) స్థాయిలు స్వల్పంగా పెరగడం కూడా శృంగార ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని రీసెర్చ్‌లో తేలింది.

ఈ పరిశోధనల ప్రకారం… షుగర్ వచ్చినట్లుగా పరిగణించాల్సినంత గ్లూకోజ్‌ పెరగకున్నా.. ఒకింత గ్లూకోజు స్పైక్ అయినా కూడా స్పెర్మ్‌ కణాల వేగాన్ని మందగింపజేస్తుంది. దీంతో పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గే చాన్స్ ఉంది. అంతేకాదు… అంగ స్తంభన సమస్యలు, శృంగార ఆసక్తి తగ్గిపోయే లక్షణాలు కూడా కనిపించే అవకాశముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఇకపై మగవారికి శృంగార ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, కేవలం టెస్టోస్టిరాన్‌ మోతాదులు సరిగ్గా ఉండాలనే కాదు… రక్తంలో గ్లూకోజ్‌ను కూడా నార్మల్‌గా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, వర్కువుట్స్ వంటి అంశాలను తగినట్టుగా మార్చుకుంటే ఈ సమస్యలను ముందే నివారించవచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..