Kitchen Tips: కుస్తీలు పడే పనిలేదు.. ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
ఇంట్లో మహిళలకు చికాకు తెప్పించే పనేదైనా ఉందంటే.. అది వంటగది క్లీన్ చేయడం. అందులో ముఖ్యంగా స్టవ్‌పై పేరుకుపోయిన మొండి మరకలు. నిత్యం వంట చేయడం వల్ల స్టవ్‌పై నూనె, మసాలా, పాల మరకలు అలాగే ఉండిపోతాయి. ఈ మొండి మరకలను పోగొట్టేందుకు జనాలు మార్కెట్‌లో దొరికే అనేక రకాల రసాయనాలను వాడుతూ ఉంటారు. కానీ ఎన్ని సార్లు రుద్దినా అవి అస్సలు పోవు. ఈ క్రమంలో మన ఇంట్లోనే దొరికే కొన్ని వస్తువులతో ఈ మరకలను క్షణాల్లో పోగొట్టవచ్చు.. అదెలానో ఇక్కడ తెలుసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
