తేనెతో కాంతివంతమైన చర్మం.. ఎలా వాడాలంటే?

Prasanna Yadla

27 september 2026

Pic credit - Pinterest

తేనె కేవలం ఆరోగ్యానికే కాకుండా, చర్మానికి కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. 

తేనె 

మొటిమలను తొలగించడం, వృద్ధాప్య ఛాయలను తగ్గించడం, నల్లని వలయాలను పోగొట్టడం, చర్మాన్ని మెరిపించడం వంటి అనేక సమస్యలకు తేనె పరిష్కారం చూపుతుంది.

మొటిమలను తొలగించడం

మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి తేనెను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం 

చర్మాన్ని కాంతివంతంగా

 అయితే, ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

చర్మాన్ని ప్రకాశవంతంగా

మొటిమల కోసం, తేనెను తడి చర్మంపై అప్లై చేసి 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవచ్చు.

మొటిమల కోసం

కాంతివంతమైన చర్మం కోసం, రెండు టేబుల్‌స్పూన్ల తేనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి.

 నిమ్మరసం

 స్నానానికి ముందు గోరువెచ్చని నీటిలో తేనె కలిపి ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా, తేమగా మారుతుంది.

చర్మం మృదువుగా

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్