IND vs WI: చేతులెత్తేసిన గిల్ సేన.. 24 ఏళ్ల చెత్త రికార్డులో మనోళ్లు.. అదేంటంటే..?
భారత్‌తో తొలి వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్లు జాన్ క్యాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్ అదరగొట్టారు. తొలి వికెట్‌కు 135 పరుగులు జోడించిన ఈ జోడీ 24 ఏళ్ల పాత రికార్డును అధిగమించింది. భారత్‌లో టీమిండియాపై విండీస్ ఓపెనింగ్ జోడీకి ఇదొక ప్రత్యేక ఘనతగా నిలిచింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
