Health benefits of Sorghum: జొన్న కూడు అని చిన్న చూపు చూస్తున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే షాక్ అవుతారు..

ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందించి ఎనర్జీ బూస్టర్ గా సహాయపడతాయి. కనుక జొన్నలను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు  చెబుతున్నారు.

Health benefits of Sorghum: జొన్న కూడు అని చిన్న చూపు చూస్తున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే షాక్ అవుతారు..
Benefits Of Sorghum
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 19, 2022 | 4:03 PM

ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా జోన్న రెట్టెల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జొన్న రొట్టెల వల్ల ఎంతో చక్కటి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. జొన్న రొట్టెల్లో పీచు పదార్థాలు, ప్రొటీన్లు ఎన్నో దాగి వున్నాయి. జీర్ణ వ్యవస్థను ఇది ఎంతో చక్కగా ఉంచుతుంది. ప్రతి రోజూ జొన్నలను మన డైట్‌లో చేర్చుకుంటే, మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. జొన్నలు నిత్యం మన జీవక్రియలకు అవసరమైన, శరీర అభివృద్ధికి ఉపయోగపడే మాంసకృత్తులు, పిండిపదార్ధాలు, ఫైబర్, ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్‌ ఆమ్లం వంటి పోషకాలున్న జొన్న ధాన్యంలో సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందించి ఎనర్జీ బూస్టర్ గా సహాయపడతాయి. కనుక జొన్నలను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు  చెబుతున్నారు.

జొన్నలలో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియ సక్రమంగా ఉండటానికి తోడ్పడుతుంది. జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, టైప్ టు డయాబెటీస్ వంటి వ్యాధులు దరిచేరకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొటెక్ట్ చేస్తాయి.జొన్నలను ఎక్కువగా తీసుకునే వాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. జొన్నలు కడుపులో నొప్పి, వాంతులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తాయి. వీటిలో విటమిన్ బీ6 అధికంగా ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన ఆహారపదార్థాలు పెట్టడం ఎంతో మంచిది.

జొన్నలు మధుమేహాన్ని కూడా చాలా వరకు అదుపులో ఉంచుతుంది. జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ చాలా ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌, టైప్‌ టూ డయాబెటీస్‌ని యాంటీ ఆక్సిడెంట్స్‌ కంట్రోల్‌ చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా గోధుమలు, బియ్యం, మొక్కజొన్న తర్వాత ఎక్కువగా పండించేది జొన్న పంటే. మధుమేహ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా జొన్న రొట్టెలు తినడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో కాల్షియం అధిక మోతాదుతో ఉంటుంది. జొన్న తినడం వల్ల మీ ఎముకలు కూడా బలపడతాయి. జోవర్‌లో అధిక-ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో మేలు చేస్తుంది. అనారోగ్యమైన సమస్యలు రాకుండా సహాయపడుతుంది. జొన్న తినడం వల్ల మీ రక్త ప్రసరణ పెరుగుతుంది. చర్మ వ్యాధులు రాకుండా కూడా నివారిస్తుంది. జొన్నలతో రోటీ, కేకులు, చిల్లా, కుకీలు, బ్రెడ్ మొదలైన వెరైటీ వెరైటీ వంటకాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!