AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Powder: తరిగిన ఉల్లి ముక్కలు ఎక్కవ కాలం నిల్వ ఉండటం లేదా? ఇలా చేశారంటే ఎన్ని రోజులైనా..

ఉద్యోగినులు ఇంటి పని, వంట పని చిటికెలో చెయ్యాలంటే ముందు రోజు రాత్రి అవసరమైన కూరగాయలను ముక్కలుగా చేసుకుని ఫ్రిజ్‌లో దాచుకుంటారు. ఐతే ఉల్లిపాయల విషయంలో ఈ చిట్కా ఫలించదు. ఎందుకంటే తరగిన ఉల్లి ముక్కలు త్వరగా పాడైపోయి, వాసన వస్తాయి. మరెలా.. అని అనుకుంటున్నారా? ..

Srilakshmi C
|

Updated on: Oct 19, 2022 | 1:57 PM

Share
ఉదయాన్నే నిద్ర లేవగానే వంట త్వరగా చేసెయ్యాలంటే తరిగిన కూరగాయలు, అల్లం, ఉల్లి, వెల్లుల్లి పేస్ట్, ఇతర మసాలలను ముందుగానే రెడీగా ఉంచుకోవాలి. లేదంటే ఒక్కో ఐటమ్‌ కోసం మరింత టైం వేస్ట్ అవుతుంది.

1 / 5
మరీ ముఖ్యంగా ఉద్యోగినులు ఇంటి పని, వంట పని చిటికెలో చెయ్యాలంటే ముందు రోజు రాత్రి అవసరమైన కూరగాయలను ముక్కలుగా చేసుకుని ఫ్రిజ్‌లో దాచుకుంటారు. ఐతే ఉల్లిపాయల విషయంలో ఈ చిట్కా ఫలించదు.

2 / 5
ఎందుకంటే తరగిన ఉల్లి ముక్కలు త్వరగా పాడైపోయి, వాసన వస్తాయి. మరెలా.. అని అనుకుంటున్నారా? ఇంట్లోనే ఉల్లిపాయ పౌడర్‌ తయారు చేసుకుంటే సరి. దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే..

3 / 5
ముందుగా ఉల్లిపాయ ముక్కలను సన్నగా తరుగుకోవాలి. తర్వాత మైక్రోవేవ్‌లో150 డిగ్రీల ఫారన్‌ హీట్ వద్ద 40 నిమిషాలపాటు ఉంచాలి. ఆ తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి. ఉల్లి ముక్కల్లో నీరు లేకుండా పొడిబారే వరకు ఎండబెట్టుకోవాలి.

4 / 5
అనంతరం ఎండిన ఉల్లి ముక్కలను చేత్తో నలపాలి. తర్వాత రోట్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఏమాత్రం నీళ్లు తగలకుండా జాగ్రత్తగా పొడి చేసుకోవాలి. మిక్సిలో కూడా పొడి చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పొడి చాలా కాలం నిల్వ ఉంటుంది. కూరల్లో సరిపడినంత పొడి వేస్తే సమయం ఆదా అవుతుంది, పని కూడా తగ్గుతుంది.

5 / 5