AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Rice: పాలన్నం తింటే ఇన్ని లాభాలా..? తయారీకి తక్కువ టైమ్‌.. ఎక్కువ పోషకాలు..!

అంతేకాదు, ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో తరచూ తినాలనే కోరిక తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గేందుకు కూడా దోహదం చేస్తుంది. పాలన్నంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలు, బియ్యం శరీరానికి త్వరిత శక్తిని అందిస్తాయి. పాలు, బియ్యం సులభంగా జీర్ణమవుతాయి. పాలన్నంలో ఉన్న కార్బోహైడ్రేట్లు శక్తి, శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పరిచేలా చేస్తుంది.

Milk Rice: పాలన్నం తింటే ఇన్ని లాభాలా..? తయారీకి తక్కువ టైమ్‌.. ఎక్కువ పోషకాలు..!
Milk Rice
Jyothi Gadda
|

Updated on: May 29, 2025 | 2:11 PM

Share

పాలు, బియ్యం మిశ్రమం పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. పాలతో అన్నం వండుకుని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి వివిధ ప్రయోజనాలు లభిస్తాయి. మిల్క్ రైస్ తయారు చేయడం కూడా చాలా సులభం. అందువల్ల రోజుకు కనీసం ఒక్కసారైనా పాల రైస్ తీసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇలా పాలతో తయారు చేసిన అన్నాన్ని తినవచ్చు.

పాలు, బియ్యం మిశ్రమం పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12 ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలు, కండరాలు, నరాలను బలపరుస్తాయి. బియ్యంలో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి, ఇవి శక్తికి మూలం. పాలతో కలిపి తింటే అవి మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తాయి. పాలల్లో అన్నం వేసుకుని తినడం కొందరికి చాలా ఇష్టం. పాలు, రైస్‌ కలిసిన ఆహారం తింటే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. ఉదయాన్నే ఇలాంటి ఆహారం తింటే రోజంతా శక్తివంతంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు

పాలన్నం తినడం వలన జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాదు, ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో తరచూ తినాలనే కోరిక తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గేందుకు కూడా దోహదం చేస్తుంది. పాలన్నంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలు, బియ్యం శరీరానికి త్వరిత శక్తిని అందిస్తాయి. పాలు, బియ్యం సులభంగా జీర్ణమవుతాయి. పాలన్నంలో ఉన్న కార్బోహైడ్రేట్లు శక్తి, శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పరిచేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే