Boda kakarakaya: బోడకాకర.. సూపర్ ఇమ్యూనిటీ బూస్టర్.. ఎన్నో వ్యాధులకు చెక్…

బొంత కాకర లేదా బోడ కాకర గురించి మీకు తెలిసే ఉంటుంది.  దీనిని అడవి కాకర.. ఆగాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఈ కూరగాయలో ఎన్నో పోషకాలున్నాయి.

Boda kakarakaya: బోడకాకర.. సూపర్ ఇమ్యూనిటీ బూస్టర్.. ఎన్నో వ్యాధులకు చెక్...
Boda Kakarakaya
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 06, 2022 | 9:59 AM

Health Tips: ప్రజంట్ కరోనా రూపాలు మార్చుకుంటూ మనషులపై అటాక్ చేస్తుంది. ఈ సమయంలో ఇమ్యూనిటీ పవర్( Immunity Power) చాలా అవసరం.  అన్ని వయసుల వారు మంచి పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవాలి. శరీరానికి అవసరమైన అన్ని విటమిన్‌లను అందించే ఒక కూరగాయ గురించి మీకు చెప్పాలి.  బొంత కాకర లేదా బోడ కాకర(Spiny gourd) గురించి మీకు తెలిసే ఉంటుంది.  దీనిని అడవి కాకర.. ఆగాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఇందులో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి అన్ని పోషకాలు ఉంటాయి. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను బలపరుస్తుంది.  బోడకాకరను పోషకాల గని అనొచ్చు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, B12, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D2, 3, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ H, విటమిన్ K, కాపర్, జింక్ ఇలా అన్ని ఈ కూరగాయాలో ఉంటాయి. శరీరం ఫిట్‌గా ఉండటానికి కావాల్సినవి అన్నీ ఈ కూరగాయలో ఉన్నాయి.  బొంత కాకర తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  1.  తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు, కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది.
  2.  బోడకాకరతో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.
  3.  బోడకాకర తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలపడుతుంది
  4. డయాబెటిక్ పేషంట్లకు సైతం బోడకాకర ఎంతో ఉపయుక్తం
  5.  రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడంలో బోడకాకర ఉపయోగపడుతుంది
  6. వర్షాకాలంలో వర్చే దురదల నుంచి కూడా కాపాడుతుంది
  7. పక్షవాతం, వాపు, అపస్మారక స్థితి, కంటి సమస్యల విషయంలో కూడా మంచి ప్రభావం చూపిస్తుంది.
  8. రక్తపోటు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
  9.  ఇందులోని ఫ్లవనాయిడ్లు వయస్సు మీరి వచ్చే ముడతలను నియంత్రిస్తాయి.
  10. గర్భిణులు ఈ కాయను కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది
  11. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది
  12. కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెడుతుంది
  13. అధిక చెమటను తగ్గిస్తుంది
  14. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
  15. బోడకాకర దగ్గుకు మంచి మెడిసిన్

(గమనిక: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

Also Read: Fermented rice: ఎండకాలంలో చద్దన్నం… పరమౌషధం.. తింటే మీకు ఢోకా లేదు

అరటి మంచిదే.. కానీ ఈ సమయాల్లో తింటే మాత్రం డేంజర్

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.