Home Remedies for Low Blood Pressure: బీపీ తక్కువగా ఉండేవారికి ఒక్కో్సారి హఠాత్తుగా కళ్లు చీకట్లు కమ్మి, అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే.. మెదడుకు తగినంత రక్త సరఫరా జరగకపోవడం వల్లనే. తక్కువ రక్తపోటును హైపోటెన్షన్ (hypotension) అని కూడా అంటారు. దీని ప్రధాన లక్షణాలు మూర్ఛ, తల తిరగడం, కళ్ల కింద నల్లటి వలయాలు, అలసట, వికారం లేదా వాంతులు, చేతులు లేదా పాదాలు చల్లగా అయిపోవడం, చెమటలు పట్టడం (sweating), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటారు.