Pesarapappu Pakodi: చల్లని వర్షంలో వేడివేడి పెసరపప్పు పకోడీలు..

ఈ చల్లని వర్షంలో వేడి వేడిగా తినాలని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. బజ్జీలు, వడలు, పకోడీలు, చల్ల పునుగులు, వెజ్ స్నాక్స్, నాన్ వెజ్ స్నాక్స్ ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్లు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడూ ఇలా వెరైటీగా పెసర పప్పుతో పకోడీలు తయారు చేసుకుని తింటే ఆహా అంటారు. అంత రుచిగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శనగ పిండి ఎక్కువగా తినడం..

Pesarapappu Pakodi: చల్లని వర్షంలో వేడివేడి పెసరపప్పు పకోడీలు..
Pesarapappu Pakodi
Follow us

|

Updated on: Sep 08, 2024 | 5:49 PM

ఈ చల్లని వర్షంలో వేడి వేడిగా తినాలని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. బజ్జీలు, వడలు, పకోడీలు, చల్ల పునుగులు, వెజ్ స్నాక్స్, నాన్ వెజ్ స్నాక్స్ ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్లు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడూ ఇలా వెరైటీగా పెసర పప్పుతో పకోడీలు తయారు చేసుకుని తింటే ఆహా అంటారు. అంత రుచిగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శనగ పిండి ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది. మరి ఈ పెసర పప్పు పకోడీలు ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పెసర పప్పు పకోడీలకు కావాల్సిన పదార్థాలు:

పెసర పప్పు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం, ఉప్పు, ధనియాలు, మిరియాలు, ఇంగువ, ఆయిల్.

పెసర పప్పు పకోడీలు తయారీ విధానం:

ఈ పకోడీలు వేసుకోవడానికి ముందుగా పెసర పప్పు నానబెట్టుకోవాలి. మూడు గంటల పాటు పెసరపప్పును కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పెసరపప్పు, పచ్చి మిర్చి, అల్లం ముక్కలు, మిరియాలు, ధనియాలు, ఉప్పు వేసి రుబ్బుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కట్ చేసిన ఉల్లి ముక్కలు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆయిల్ వేడెక్కాక పెసరపప్పు పిండితో పకోడీలు వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పకోడీలు సిద్ధం. చాలా సింపుల్‌గా ఈజీగా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. పెసరపప్పును వేడి నీళ్లు వేసి ఓ గంట సేపు నానబెట్టుకున్నా చాలు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. అంతే ఎంతో రుచిగా ఉండే పెసర పకోడీలు సిద్ధం.

WhatsApp groupలో పోస్ట్‌ డిలీట్‌.. స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అరెస్ట్!
WhatsApp groupలో పోస్ట్‌ డిలీట్‌.. స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అరెస్ట్!
చల్లని వర్షంలో వేడివేడి పెసరపప్పు పకోడీలు..
చల్లని వర్షంలో వేడివేడి పెసరపప్పు పకోడీలు..
వారాల తరబడి కారును బయటకు తీయడం లేదా.. ఏమవుతుందో తెలుసా.?
వారాల తరబడి కారును బయటకు తీయడం లేదా.. ఏమవుతుందో తెలుసా.?
ఈ సంకేతాలు వస్తే మీ కారు వీల్‌ అలైన్‌మెంట్‌ సరిగ్గా లేనట్లే..
ఈ సంకేతాలు వస్తే మీ కారు వీల్‌ అలైన్‌మెంట్‌ సరిగ్గా లేనట్లే..
నానితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.? ఆ ఇండస్ట్రీకి క్రేజీ హీరోయిన్
నానితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.? ఆ ఇండస్ట్రీకి క్రేజీ హీరోయిన్
ఈ ప్రయోజనాల వల్లే ‘సిప్’లకు భారీ డిమాండ్.. ఇన్వెస్టర్లు తప్పక..
ఈ ప్రయోజనాల వల్లే ‘సిప్’లకు భారీ డిమాండ్.. ఇన్వెస్టర్లు తప్పక..
ఏంటీ లైఫ్‌.. అని బోర్‌గా ఫీలవుతున్నారా.? ఈ పనులు చేయండి చాలు
ఏంటీ లైఫ్‌.. అని బోర్‌గా ఫీలవుతున్నారా.? ఈ పనులు చేయండి చాలు
బిగ్‏బాస్ కంటెస్టెంట్ నాగ మణికంఠ పెళ్లి వీడియో వైరల్..
బిగ్‏బాస్ కంటెస్టెంట్ నాగ మణికంఠ పెళ్లి వీడియో వైరల్..
చీప్‌గా చూడకండి.. న్యాచురల్ పవర్‌ఫుల్‌ ఫ్రూట్‌.. డైలీ తిన్నారంటే
చీప్‌గా చూడకండి.. న్యాచురల్ పవర్‌ఫుల్‌ ఫ్రూట్‌.. డైలీ తిన్నారంటే
బౌన్సర్లను గన్‌తో బెదిరించి నైట్‌క్లబ్‌లోకెళ్లారు..అంతలో ట్విస్ట్
బౌన్సర్లను గన్‌తో బెదిరించి నైట్‌క్లబ్‌లోకెళ్లారు..అంతలో ట్విస్ట్