Raju gari Kodi Pulao: అదిరిపోయే రెసిపీ.. రాజు గారి కోడి పులావ్‌.. ఇలా చేస్తే ఘుమఘుమలే..

మన బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. బిర్యానీల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. కాస్త బుర్రకు పదును పెట్టాలే కానీ.. ఎలాంటి వాటితో అయినా బిర్యానీలు తయారు చేసుకుని తినవచ్చు. ఇప్పుడు ఎంతో మోస్ట్ ఫేమస్ అయిన రాజు గారి కోడి పులావ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం. ఏ రెస్టారెంట్స్, హోటల్స్‌కు వెళ్లినా ఇదే ఎక్కువగా ఆర్డర్ చేస్తారు. అయితే అస్తమానూ బయట తినడం ఆరోగ్యానికి..

Raju gari Kodi Pulao: అదిరిపోయే రెసిపీ.. రాజు గారి కోడి పులావ్‌.. ఇలా చేస్తే ఘుమఘుమలే..
Rajugari Kodi Pulao
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 29, 2024 | 8:40 PM

మన బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. బిర్యానీల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. కాస్త బుర్రకు పదును పెట్టాలే కానీ.. ఎలాంటి వాటితో అయినా బిర్యానీలు తయారు చేసుకుని తినవచ్చు. ఇప్పుడు ఎంతో మోస్ట్ ఫేమస్ అయిన రాజు గారి కోడి పులావ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం. ఏ రెస్టారెంట్స్, హోటల్స్‌కు వెళ్లినా ఇదే ఎక్కువగా ఆర్డర్ చేస్తారు. అయితే అస్తమానూ బయట తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలాగే ఇప్పుడు ఎంతో కల్తీ కూడా జరుగుతుంది. కాబట్టి ఎంతో హెల్దీగా ఇంట్లోనే ఈజీగా ఈ రాజు గారి కోడి పులావ్‌ను తయారు చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

రాజు గారి కోడి పులావ్‌కి కావాల్సిన పదార్థాలు:

బాస్మతీ బియ్యం, చికెన్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటా, పులావ్ దినుసులు, పుదీనా, కొత్తిమీర కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, నెయ్యి, ఆయిల్, నిమ్మరసం, జీడిపప్పు, పెరుగు.

రాజు గారి కోడి పులావ్‌ తయారీ విధానం:

ముందుగా బాస్మతీ రైస్‌కి శుభ్రంగా కడిగి ఓ గంట సేపు నాన బెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకుని అందులో.. కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ముందు జీడిపప్పులు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ నెక్ట్స్ ఉల్లిపాయలను కూడా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టాలి. ఇవి చల్లారాక మిక్సీలో ఉల్లిపాయలు, జీడిపప్పు, కొద్దిగా పెరుగు వేసి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత చికెన్‌లో గరం మసాలా, ఉప్పు, నిమ్మ రసం ఉల్లి పెరుగు, పచ్చి మిర్చి వేసి బాగా కలిపి ఓ గంటసేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో కావాలంటే కొద్దిగా నెయ్యి వేసి.. పులావ్ దినుసులు అన్నీ వేసి వేయించాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించాక.. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించండి.

ఇవి కూడా చదవండి

ఇవి వేగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాక.. మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసి ఓ పది నిమిషాలు ఆయిల్‌లో ఫ్రై చేయాలి. ఆ నెక్ట్స్ టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇవన్నీ చక్కగా వేగాక.. నానబెట్టిన బియ్యం కూడా వేసి ఒకసారి కలిపి సరిపడా నీళ్లు వేసి.. కుక్కర్ మూత పెట్టి.. రెండు విజిల్స్ మాత్రమే తెప్పించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రాజు గారి కోడి పులావ్ సిద్ధం. ఇంకెందుకు లేట్ లొట్టలేసుకుంటూ తినేయండి.

నేతి బీరకాయ పచ్చడి తింటే ఆహా అనాల్సిందే..
నేతి బీరకాయ పచ్చడి తింటే ఆహా అనాల్సిందే..
అబ్బాయి కంటే అమ్మాయిలకే థైరాయిడ్‌ ఎక్కువగా ఎందుకు వస్తుందో తెలుసా
అబ్బాయి కంటే అమ్మాయిలకే థైరాయిడ్‌ ఎక్కువగా ఎందుకు వస్తుందో తెలుసా
వ్యతిరేక దిశలో ప్రవహించే నర్మదా నది.. ప్రేమకథేంటో తెలుసా..? కారణం
వ్యతిరేక దిశలో ప్రవహించే నర్మదా నది.. ప్రేమకథేంటో తెలుసా..? కారణం
అఫీషియల్.. ఓటీటీలోకి పాయల్ రాజ్ పుత్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్
అఫీషియల్.. ఓటీటీలోకి పాయల్ రాజ్ పుత్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్
రోడ్డున పడుతున్న పలాస జీడి కూలీలు, కార్మికులు
రోడ్డున పడుతున్న పలాస జీడి కూలీలు, కార్మికులు
'రైతు సంక్షేమంపై రాహుల్ గాంధీ మొసలి కన్నీరు విడ్డూరమే'
'రైతు సంక్షేమంపై రాహుల్ గాంధీ మొసలి కన్నీరు విడ్డూరమే'
రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఇండియన్ ఐడల్‌ నుంచి రజనీ శ్రీ పూర్ణిమ ఔట్.. ఛాన్స్ ఇస్తానన్న తమన్
ఇండియన్ ఐడల్‌ నుంచి రజనీ శ్రీ పూర్ణిమ ఔట్.. ఛాన్స్ ఇస్తానన్న తమన్
పిల్లలకు నచ్చేలా ఆలూ 65.. టేస్ట్ మామూలుగా ఉండదు..
పిల్లలకు నచ్చేలా ఆలూ 65.. టేస్ట్ మామూలుగా ఉండదు..
అదిరిపోయే రెసిపీ.. రాజు గారి కోడి పులావ్‌.. ఇలా చేస్తే ఘుమఘుమలే..
అదిరిపోయే రెసిపీ.. రాజు గారి కోడి పులావ్‌.. ఇలా చేస్తే ఘుమఘుమలే..
ధనుష్‌కు తమిళ నిర్మాతల షాక్.. ఇకపై ఆ కండీషన్స్‌కు ఒప్పుకుంటేనే..
ధనుష్‌కు తమిళ నిర్మాతల షాక్.. ఇకపై ఆ కండీషన్స్‌కు ఒప్పుకుంటేనే..
వారెవ్వా.. శ్రీశైలం ప్రాజెక్టులో అద్భుత దృశ్యం.. డ్రోన్ విజువల్స్
వారెవ్వా.. శ్రీశైలం ప్రాజెక్టులో అద్భుత దృశ్యం.. డ్రోన్ విజువల్స్
కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!