AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA 4th T20 : రికార్డుల మ్యాచ్‌కు పొగమంచు గ్రహణం.. ఆరు సార్లు టెన్షన్ పెట్టి.. చివరికి రద్దు

IND vs SA 4th T20 : భారత్, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని నాలుగో మ్యాచ్ ఎట్టకేలకు రద్దయ్యింది. లక్నోలోని ఇటానా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, మైదానాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు కారణంగా మ్యాచ్ ప్రారంభం కాలేదు.

IND vs SA 4th T20 : రికార్డుల మ్యాచ్‌కు పొగమంచు గ్రహణం.. ఆరు సార్లు టెన్షన్ పెట్టి.. చివరికి రద్దు
Ind Vs Sa 4th T20 Match
Rakesh
|

Updated on: Dec 17, 2025 | 9:43 PM

Share

IND vs SA 4th T20 : భారత్, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని నాలుగో మ్యాచ్ ఎట్టకేలకు రద్దయ్యింది. లక్నోలోని ఇటానా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, మైదానాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు కారణంగా మ్యాచ్ ప్రారంభం కాలేదు. దీనితో మ్యాచ్ అధికారులకు ఇష్టం లేకపోయినా, ఈ కీలకమైన మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.

వాస్తవానికి, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ టాస్ భారత సమయం ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు జరగాలి. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాలి. కానీ, లక్నో మైదానంలో పడిన పొగమంచు కారణంగా టాస్ కూడా సాధ్యపడలేదు. మ్యాచ్ అధికారులు పరిస్థితులు మెరుగుపడతాయనే ఆశతో దాదాపు 6 సార్లు టాస్‌ను వాయిదా వేస్తూ, పలు దఫాలుగా మైదానాన్ని తనిఖీ చేశారు. అయినప్పటికీ క్రీడాకారులు సురక్షితంగా ఆడేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడకపోవడంతో, చివరికి మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు.

ఈ మ్యాచ్ రద్దు కావడంతో సిరీస్‌లో టీమిండియాకు అజేయ ఆధిక్యం సాధించే అవకాశం చేజారింది. ప్రస్తుతం 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమ్ ఇండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదో, చివరి టీ20 మ్యాచ్‌పై ఇప్పుడు మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ చివరి మ్యాచ్‌లోనే సిరీస్ విజేత ఎవరో తేలుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రికార్డుల మ్యాచ్‌కు పొగమంచు గ్రహణం.. టెన్షన్ పెట్టి మరీ రద్దు
రికార్డుల మ్యాచ్‌కు పొగమంచు గ్రహణం.. టెన్షన్ పెట్టి మరీ రద్దు
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన ఆ టాలీవుడ్ హీరో..
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన ఆ టాలీవుడ్ హీరో..
బంగారం, వెండి కొనేందుకు ఇదే సరైన సమయమా?
బంగారం, వెండి కొనేందుకు ఇదే సరైన సమయమా?
బాదం పప్పును తొక్కతో పాటుగా తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
బాదం పప్పును తొక్కతో పాటుగా తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
ప్రతి నీటి బొట్టు కోసం తహతహలాడుతున్న పాకిస్తాన్..!
ప్రతి నీటి బొట్టు కోసం తహతహలాడుతున్న పాకిస్తాన్..!
లివర్ వ్యాధికి విరుగుడు.. కాఫీ తాగితే మొత్తం క్లీన్
లివర్ వ్యాధికి విరుగుడు.. కాఫీ తాగితే మొత్తం క్లీన్
ఇదేమి సంస్కారం? ఇలాగేనా ప్రవర్తించేది? కోహ్లీపై నెటిజన్లు ఫైర్
ఇదేమి సంస్కారం? ఇలాగేనా ప్రవర్తించేది? కోహ్లీపై నెటిజన్లు ఫైర్
సుజిత్‌కు కాస్ల్టీ కారు ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
సుజిత్‌కు కాస్ల్టీ కారు ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
బీచ్‌లో నడుస్తుండగా కంటపడ్డ చిట్టి ఆక్టోపస్‌..!
బీచ్‌లో నడుస్తుండగా కంటపడ్డ చిట్టి ఆక్టోపస్‌..!
ఓరీ దేవుడో.. రక్తంలా ఎరుపు రంగులోకి మారిన సముద్రం..! కారణం ఏంటంటే
ఓరీ దేవుడో.. రక్తంలా ఎరుపు రంగులోకి మారిన సముద్రం..! కారణం ఏంటంటే