Maggi with Fanta: ఇదేమి వంటరా నాయనా.. ఫాంటా డ్రింక్ మిక్స్‌తో మ్యాగ్గీ డిష్.. వైరల్ వీడియో

Maggi with Fanta: పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. అందరికి అన్ని రకాల ఆహార పదార్ధాలు నచ్చవు.. అదే విధంగా ఎప్పుడూ ఒకేలా వండితే కూడా ఇంట్లోనే కాదు..

Maggi with Fanta: ఇదేమి వంటరా నాయనా.. ఫాంటా డ్రింక్ మిక్స్‌తో మ్యాగ్గీ డిష్.. వైరల్ వీడియో
Maggi With Fanta
Follow us
Surya Kala

|

Updated on: Nov 22, 2021 | 5:00 PM

Maggi with Fanta: పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. అందరికి అన్ని రకాల ఆహార పదార్ధాలు నచ్చవు.. అదే విధంగా ఎప్పుడూ ఒకేలా వండితే కూడా ఇంట్లోనే కాదు రోడ్డు సైడ్ ఫుడ్ స్టాల్స్ లోనైనా, రెస్టారెంట్లలోనైనా తినడానికి ఆసక్తిని చూపించారు. దీంతో చాలామంది స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాలు తమ బుర్రకు పని చెబుతున్నారు. బిస్కెట్స్ , డ్రింక్స్  వంటి వాటిని ఉపయోగించి మళ్ళీ డిఫరెంట్ కేక్స్ , పకోడీలు వంటి విచిత్రమైన పదార్థాలను తయారు చేస్తున్నారు. తాజాగా ఓ రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసే వ్యాపారి ఫాంటా మ్యాగీని తయారు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకుంది. లక్షలాది మందిని వీక్షిస్తున్నారు.

ఘజియాబాద్‌కు చెందిన ఒక రోడ్డు పక్కన వ్యాపారి ఈ ఫాంటా మ్యాగీని తయారు చేస్తున్నాడు. తాజాగా ఫుడ్ బ్లాగర్ అమర్ సిరోహి మ్యాగీని తినడానికి ప్రయత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు ఆ వ్యాపారి ఫాంటా మ్యాగీని తయారు చేస్తున్న సమయంలో వీడియో తీసి.. దానిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లతో పాటు ఫుడ్ లవర్స్ ను ఆకర్షిస్తుంది.

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి ఈ ఫాంటా మ్యాగీని తయారు చేయడానికి ముందుగా బాణలి పెట్టి.. దానిలో కొన్ని కూరగాయలను వేయించాడు. అనంతరం కొంచెం ఫాంటాను వేశాడు. తర్వాత  కొన్ని  మసాలాలను, మ్యాగీని వేశాడు. తర్వాత మ్యాగీకి కొంత నిమ్మరసం , మరికొంత చాట్ మసాలా జోడించాడు. అంతే ఎంతో రుచికరమైన ఫాంటా మ్యాగీ రెడీ.  ఈ ఫాంటా మ్యాగీ ని దాదాపు 6 నెలల నుంచి అమ్ముతున్నట్లు చెప్పాడు. మ్యాగీ ధర రూ. 30 .. ఫాంటా కు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నానని.. బాగా ఆదరణ పొందింది ఈ ఫాంటా మ్యాగీ అంటూ చెప్పాడు.

Also Read: Dog and Child: టీచింగ్ కూడా ఓ కళ .. పసివాడికి పాకడం నేర్పిస్తున్న కుక్క..నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?