Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog and Child: టీచింగ్ కూడా ఓ కళ .. పసివాడికి పాకడం నేర్పిస్తున్న కుక్క..నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్

Dog and Child: స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం మన అరచేతుల్లో దర్శనమిస్తుంది. ఎక్కడ ఏ వింతలు..

Dog and Child: టీచింగ్ కూడా ఓ  కళ .. పసివాడికి పాకడం నేర్పిస్తున్న కుక్క..నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్
Doggy And Child
Follow us
Surya Kala

|

Updated on: Nov 22, 2021 | 4:46 PM

Dog and Child: స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం మన అరచేతుల్లో దర్శనమిస్తుంది. ఎక్కడ ఏ వింతలు జరిగినా వెంటనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ముఖ్యంగా జంవుతులకు సంబంధించిన వీడియోలు అయితే నెటిజన్లను బాగా ఆకర్షిస్తుంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతూ ఉంటాయి. పెంపుడు జంతువులు కొన్ని మనం నేర్పకపోయినా.. మనుషులని అనుకరిస్తుంటాయి. ఆ విషయం మనకు తెలియదు.. అనుకోకుండా ఏదో ఒక సందర్భంలో అది మన కంట పడుతుంది. అలాంటి ఓ కుక్క పిల్ల వీడియో ఒకటి నెట్టంట తెగ వైరల్‌ అవుతోంది. ఈ క్యూట్‌ వీడియోను చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. లైక్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేటెందుకు .. నెటిజన్లను అంతగా ఆ కుక్కపిల్ల ఎం చేస్తుందంటే..

ఐఎఫ్ ఆఫీసర్ సుశాంత నంద తాజాగా ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేశారు. అంతేకాదు ఆ వీడియో కి టీచింగ్ అనేది మనసు పెట్టి చేయాల్సిన పని.. ఈ కుక్కపిల్ల ఓ చిన్నారికి పాకడం ఎలా అనేది నేర్పిస్తుంది. పప్పి.. చిన్నారికి పాకడం నేర్పిస్తున్నది చూపిస్తుంటే.. అది కూడా ఒక కళ .. చాలా అందంగా ఉంది అంటూ కామెంట్ ను జతచేశారు. ఓ కుక్కపిల్ల ఒక చిన్నారి ఇద్దరు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ పసివాడు నేలపైన పాకడానికి ప్రయత్నిస్తున్నాడు. అది గమనించిన కుక్క ఆ చిన్నారికి ఎలా పాకాలో అది పాకుతూ చూపిస్తుంది.. మొదట పొట్టతో నేలమీద పాకి చిన్నారికి చూపిస్తుంది. మధ్యలో ఆ పసివాడి దగ్గరకు వెళ్లి ఇలా పాకాలి అన్నట్టుగా చిన్నారిని తట్టి మరీ చెబుతుంది.. మళ్లీ ముందు కాళ్లపై పాకుతూ ఇలా కూడా పాకొచ్చు అన్నట్టుగా చూపింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు.

Also Read:  పేగు బంధాన్ని మరచిన తల్లిదండ్రులు.. పునర్జన్మ ప్రసాదించిన వీధి పిల్లులు..

సమ్మర్ వెకేషన్‌కి అద్భుతమైన ప్లేసెస్ ఇవే..
సమ్మర్ వెకేషన్‌కి అద్భుతమైన ప్లేసెస్ ఇవే..
భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?