AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జున్ను తింటున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు.!

జున్ను తినటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. వాస్తవానికి పాల కంటే జున్నులోనే అధిక మోతాదులో పోషక విలువలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జున్ను తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరని చెబుతున్నారు. అవేంటంటే...

జున్ను తింటున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు.!
Junnu
Jyothi Gadda
|

Updated on: Apr 23, 2025 | 9:32 PM

Share

జున్ను పాలు … గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి ఈ పాల గురించి ఎక్కువగా తెలిసి ఉంటుంది. ఆవు లేదా గేదె ప్రసవించినప్పుడు తొలి మూడు, నాలుగు రోజు వచ్చే పాలను జున్ను పాలు అంటారు. వీటితో తయారు చేసేదే జున్ను. కానీ, ఈ జున్ను తినటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. వాస్తవానికి పాల కంటే జున్నులోనే అధిక మోతాదులో పోషక విలువలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జున్ను తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరని చెబుతున్నారు. అవేంటంటే…

జున్ను పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జున్నులోని ప్రోటీన్ కండరాల నిర్మాణానికి, నిర్వహణకు ఎంతో సహాయ పడుతుంది. జున్నులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి, జున్ను తింటే జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది. జున్నులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీనితో ఎముకలు, దంతాల బలానికి దోహదపడుతుంది. కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జున్నులో సమృద్ధిగా లభించే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును, మెరుగుపరికి మలబద్దకం, అజీర్తి సమస్యలను తొలగిస్తుంది.

జున్నులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు అధికం. జున్నులోని ప్రోటీన్ కండరాల నిర్మాణానికి , నిర్వహణకు అవసరం. కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జున్నులో విటమిన్లు A, B12 , K ఉంటాయి. ఖనిజాలలో పొటాషియం, మెగ్నీషియం , జింక్ కలిగి ఉంటాయి. తరచూ జున్ను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జున్నులో కొంత కొవ్వు, క్యాలరీలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్