AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగాళదుంప ఆ ప్రాణాంతక సమస్యలకు చెక్ పెట్టగలదా? పరిశోధనల్లో బయట పడ్డ నిజాలు

మనం మార్కెట్ కి వెళ్తే బంగాళదుంపను కొనకుండా ఇంటికి రాము. ఎందుకంటే దీనిని చాలా ఇష్టంగా తింటారు. దీని ధ‌ర‌ కూడా చాలా తక్కువే. దీనితో కూర నుంచి బజ్జి వరకు రక రకాల వంటకాలు చేసుకుని తింటాము. అయితే, ఇటీవలే బంగాళాదుంప మీద చేసిన పరిశోధనల్లో భయంకర నిజాలు బయట పడ్డాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jan 26, 2026 | 2:16 PM

Share
బంగాళదుంప అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. మరి, ఈ కూర క్రేజ్ అలాంటిది. వెజ్ కర్రీస్ లో దుంపతో ఏదొక వైరైటీ ఉండాల్సిందే. ఫంక్షన్లలో కూడా బంగాళాదుంప ఫ్రై కానీ, కూర కానీ ఏదోకటి పక్కా ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఎంతో మందికి ఫేవరేట్ డిష్.

1 / 5
ఆహారంలో బంగాళాదుంపలను రోజుకు ఒకసారి లేదా పరిమిత పరిమాణంలో మాత్రమే చేర్చుకోవాలి. బంగాళాదుంపలు సమతుల్య ఆహారంలో భాగమే. అయితే వాటి పరిమాణం, వండే పద్ధతి కూడా పరిగణనలోకి తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

2 / 5
గేమ్స్ ఆడే వాళ్లు వీటిని ఉదయాన్నే తీసుకుంటే రోగ నిరోధక శ‌క్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు, ప్రాణాంతక సమస్య అయినా ర‌క్త‌పోటును కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి, దీనిని వారానికి  రెండు సార్లు తీసుకోండి.

3 / 5
జీర్ణ‌క్రియ పని తీరులో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, దీనిని ఎక్కువగా తీసుకోవ‌డం వలన పేగుల్లో బ్యాక్టీరియా లెవెల్స్ పెరిగి జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ సమస్య ఉన్న వారు వారంలో మూడు సార్లు బంగాళాదుంపను తీసుకోండి.

4 / 5
వీటిని తీసుకోవడం వలన  చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే, దీనిలో ఉండే  విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.  అలాగే అలెర్జీ, దురదల సమస్యలున్నా తగ్గుముఖం పడతాయి.

5 / 5
Follow Us
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే

దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత

ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..

ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్‌ చూసి గుండె గుభేల్‌

కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి..

దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి

పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌

బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు

రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం