Natukodi Fry: నాటుకోడి ఫ్రై ఇలా చేసి తింటే.. ఎవరైనా ఆహా ఓహో అంటూ తినాల్సిందే!
నాటు కోడితే పులుసు, ఇగురు మాత్రమే కాదు ఫ్రై కూడా చేసుకుని తినొచ్చు. ఇది మన నాలుకకి రుచి కరంగా ఉంటుంది. ఎప్పుడూ చికెనే కదా తినేది ఈ సారి ఇది ట్రై చేయండి. మరి, ఇంకెందుకు లేట్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూసేద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5