AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes : డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయ తినొచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

పుచ్చకాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయ డయాబెటిక్‌ బాధితులు తినొచ్చా లేదా..? అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. రుచికరమైన పుచ్చకాయ నిండా నీటి శాతం ఎక్కువగా ఉండి సమ్మర్‌లో శరీరానికి మంచి పోషణ, తక్షణ శక్తిని అందిస్తుంది. మధుమేహులు ఈ పుచ్చకాయ తింటే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం..

Diabetes : డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయ తినొచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Watermelon
Jyothi Gadda
|

Updated on: Apr 04, 2025 | 2:12 PM

Share

బ్లడ్‌ షుగర్‌తో బాధపడుతున్న వారు తినే ఆహారం విష‌యంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అందుకే పండ్ల విషయంలో కూడా మధుమేహులు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అయితే, వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయ డయాబెటిక్‌ బాధితులు తినొచ్చా లేదా..? అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. రుచికరమైన పుచ్చకాయ నిండా నీటి శాతం ఎక్కువగా ఉండి సమ్మర్‌లో శరీరానికి మంచి పోషణ, తక్షణ శక్తిని అందిస్తుంది. మధుమేహులు ఈ పుచ్చకాయ తింటే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం..

పుచ్చకాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పుచ్చకాయలో గ్లైసెమిక్‌ సూచీ (GI) తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ సూచీ తక్కువగా ఉంటే రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా గ్రహిస్తుంది. తాజా పుచ్చకాయ తినవచ్చు కానీ పుచ్చకాయ రసం మధుమేహం ఉన్నవారికి మంచిది కాదు. పుచ్చకాయతో పాటు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు.

పుచ్చకాయను తగిన పరిమాణంలో తీసుకుంటే అది మధుమేహంలో కూడా ఎటువంటి హాని కలిగించదు. ఇందులో విటమిన్ ఎ, బి1, బి6, సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ఐరన్, కాల్షియం, లైకోపీన్ కూడా ఉన్నాయి. పుచ్చకాయను అల్పాహారంగా లేదా మధ్యాహ్న భోజనానికి కూడా తినవచ్చు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..