Feeling Hungry After Eating: భోజనం చేసిన కాసేపటికే మళ్లీ మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా? ఇది దేనికి సంకేతమో తెలుసా..

కడుపు నిండుగా భోజనం చేసిన తర్వాత కూడా ఒక్కోసారి వెంటనే ఆకలి వేస్తుంది. భోజనం తిన్న తర్వాత కొద్ది సమయం గడిచిన వెంటనే, ఆకలిగా అనిపించడం ప్రారంభమవుతుంది. ఇలా అర్ధరాత్రి బాగా ఆకలి కారణంగా మెలకువ రావడం జరుగుతుంది. కడుపు నిండా తిన్నా కూడా మళ్లీ మళ్లీ ఆకలి వేయడం ఏంటో తెలియక చాలా మంది ఆందోళన చెందుతుంటారు. దీంతో చేసేది లేక.. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు.. చిప్ప్, బిస్కెట్లు..

Feeling Hungry After Eating: భోజనం చేసిన కాసేపటికే మళ్లీ మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా? ఇది దేనికి సంకేతమో తెలుసా..
Feeling Hungry After Eating
Follow us

|

Updated on: Sep 18, 2024 | 12:46 PM

కడుపు నిండుగా భోజనం చేసిన తర్వాత కూడా ఒక్కోసారి వెంటనే ఆకలి వేస్తుంది. భోజనం తిన్న తర్వాత కొద్ది సమయం గడిచిన వెంటనే, ఆకలిగా అనిపించడం ప్రారంభమవుతుంది. ఇలా అర్ధరాత్రి బాగా ఆకలి కారణంగా మెలకువ రావడం జరుగుతుంది. కడుపు నిండా తిన్నా కూడా మళ్లీ మళ్లీ ఆకలి వేయడం ఏంటో తెలియక చాలా మంది ఆందోళన చెందుతుంటారు. దీంతో చేసేది లేక.. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు.. చిప్ప్, బిస్కెట్లు.. ఇలా స్నాక్స్‌ అపరిమితంగా లాగించేస్తుంటారు. అయితే ఈ విధమైన లక్షణాలు కనిపించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా ఈ అలవాటు వల్ల మీకే తెలియకుండా బరువు కూడా పెరుగుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ముందు తెలుసుకోవడం ముఖ్యం.

శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే ఇలా జరుగుతుంది. ప్రోటీన్‌కు ఆకలిని తగ్గించే శక్తి ఉంది. ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకుంటే ఎక్కువ తినాలనే కోరికకు దారితీస్తుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఫలితంగా తక్కువ కేలరీలు శరీరానికి అందుతాయి. బరువును కూడా అదుపులో ఉంచుతుంది. ఆకలిని నియంత్రించడంతో పాటు మంచి ఆరోగ్యం కోసం పగటిపూట తగినంత నిద్ర అవసరం. 7-8 గంటల నిద్ర చాలా అవసరం. మెదడు పనితీరును పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి తగినంత నిద్ర అవసరం. నిద్ర వల్ల మెదడు గ్రెలిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఈ హార్మోన్ ఆకలిని అదుపులో ఉంచుతుంది.

శరీరం పనితీరును మెరుగుపరచడానికి నీరు కూడా చాలా ముఖ్యమైనది. చర్మ ఆరోగ్యానికి నీరు ఎంత ముఖ్యమో, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎక్కువ నీరు త్రాగడం కూడా చాలా ముఖ్యం. శరీరంలో నీటి సమతుల్యత సరిగ్గా ఉంటే, ఆకలి కూడా తగ్గుతుంది. తినే ముందు నీళ్లు ఎక్కువగా తాగినా ఆకలి తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

భోజనం చేసిన కాసేపటికే మళ్లీ మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా?

మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!

పెద్దిరెడ్డి పుంగనూరులో పోటీ చేయరా? మిధున్ రెడ్డి కీలక వ్యాఖలు

ఒంగోలులోని శ్రీహర్షిణి జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్ధిని సూసైడ్

బిగ్ బాస్ తర్వాత ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా: శేఖర్ బాషా

పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..

ఈ ముగ్గురు SRH ప్లేయర్లు మెగా వేలంలోకి వస్తే ఇక దబిడి దిబిడే..!

ప్రశాంతంగా నిద్రపోవాలా.. ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి

నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..

గిరిపుత్రుల జీవితాల్లో అక్షర దీపాలు.. మొట్టమొదటి కంటైనర్ పాఠశాల..
గిరిపుత్రుల జీవితాల్లో అక్షర దీపాలు.. మొట్టమొదటి కంటైనర్ పాఠశాల..
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!

త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?

69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.

మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!

రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?

పేషెంట్ ఉండాల్సిన అంబులెన్స్‌లో ఏముందో తెలుసా ??