రాయల్ వెల్వెట్ చీరలు: ఇవి చాలా మృదువైనది, మీకు రాయల్ లుక్‌ని ఇస్తుంది. పురాతన కాలంలో ఇటువంటి బట్టలు ఎక్కువగా రాజ కుటుంబాలోని మహిళలు ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు రాయల్ వెల్వెట్ చీరలు ట్రెండ్. వెల్వెట్ చీరలు సాధారణంగా రేయాన్ , సిల్క్ మిశ్రమంతో తయారు చేస్తారు.