Reduce Face Fat: ముఖం, గెడ్డం దగ్గర కొవ్వు పేరుకుందా.. సింపుల్ చిట్కాలను ఫాలోకండి

 మనిషిలో ముందుగా అందరినీ ఆకట్టుకునేది ముఖారవిందం. శరీరం కొంచెం లావుగా ఉంటె.. అందుకు తగిన దుస్తులను ధరించి అందంగా కవర్ చేసుకుంటాం.. అయితే ముఖం లావుగా కొవ్వుతో...

Reduce Face Fat: ముఖం, గెడ్డం దగ్గర కొవ్వు పేరుకుందా.. సింపుల్ చిట్కాలను ఫాలోకండి
Reduce Face Fat
Follow us
Surya Kala

|

Updated on: Apr 12, 2021 | 9:10 PM

Reduce Face Fat: మనిషిలో ముందుగా అందరినీ ఆకట్టుకునేది ముఖారవిందం. శరీరం కొంచెం లావుగా ఉంటె.. అందుకు తగిన దుస్తులను ధరించి అందంగా కవర్ చేసుకుంటాం.. అయితే ముఖం లావుగా కొవ్వుతో నిండినట్లు కనిపిస్తే.. ఎవరైనా వెంటనే ఏ రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదా అని .. ఎం అంతగా ఆలోచిస్తున్నావు ఏడ్చావా అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తారు. సర్వసాధారణంగా మనిషి లావు అయితే.. ముఖంగా కూడా లావు అవుతుంది. అందుకని చూడచక్కని ముఖం కోసం రెగ్యులర్ వర్కవుట్లతోపాటూ .. ప్రత్యేక వర్కవుట్లు చెయ్యాలి. ముఖ్యంగా గడ్డం కింద క్యారీబ్యాగ్‌లా పెరిగే కొవ్వుకు చెక్ పెట్టాలంటే.. చిన్న పాటి ఎక్సర్ సైజ్లు అవసరం.. అప్పుడు ఫేస్ దగ్గర ఉన్న కొవ్వు కరిగి.. అందమైన ముఖారవిందం సొంతం అవుతుంది.

ముఖంలో కొవ్వు పేరుకుందంటే.. శరీరం మొత్తం కొవ్వుకున్నట్లు లెక్క.. అందుకని.. ముందుగా ముఖం మీద కొవ్వు కరిగించుకోవడానికి సింపుల్ చిట్కా.. రోజుకో చ్యూయింగ్ గమ్ కనీసం అరగంట పాటూ నమలాలి.

ఇక గడ్డం కింద కొవ్వుని కరిగించాలంటే.. ముందుగా మీ గడ్డాన్ని ముందుకు పైకి తేవాలి. మీ రెండు బుగ్గల్నీ నోటి లోపలికి లాక్కోవాలి.. ఇలా వీలైనంతగా చెయ్యాలి.. 5 సెకండ్లపాటూ బుగ్గల్ని అలాగే లోపలికి ఉంచి మళ్ళీ సాధారణ స్థితికి చేరుకోవాలి. ఇలా రోజూ 10 నుంచి 15 సార్లు చెయ్యాలి. దీంతో బుగ్గల దగ్గర అదనపు కొవ్వు కరుగుతుంది.

ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ ను కొవ్వు పదార్ధాలను వీలైనంత వరకూ అవాయిడ్ చేయాలి. ఆకుకూరలు, కూరగాయల్ని ఎక్కువగా తినాలి. రోజు కి 3 లీటర్ల నీరు తాగాలి. తీపి పదార్థాలు ముఖ్యంగా పంచదారతో చేసిన స్వీట్లు, చాక్లెట్లు ఐస్‌క్రీమ్‌ల వంటి వాటిని దూరం పెట్టాలి. ఇక మద్యం, సిగరెట్ అలవాటు ఉన్నవారు మానెయ్యాలి.. అప్పుడు అందమైన ముఖం మీ సొంతం అవుతుంది.

Also Read: కరోనా పీడ తొలగిపోవాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలను తెలిపిన ఏపీ సీఎం

రోబో టెక్నాలజీ మహాభారతంలోనే ఉందా.. బార్బరీక్ ఎవరో తెలుసా..కృష్ణుడు ఎందుకు చంపాడంటే..!

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!