Belly Fat Reduce Tips: కూర్చొని పని చేసేవారు కూడా ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్ మాయం!

బెల్లీ ఫ్యాట్‌ను కంట్రోల్ చేయడానికి పెద్దగా ఏమీ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు చెప్పే చిట్కాలు పాటిస్తే.. కూర్చొని పని చేసే వారి నడుము కూడా ఈజీగా నెల రోజుల్లో తగ్గించుకోవచ్చు..

Belly Fat Reduce Tips: కూర్చొని పని చేసేవారు కూడా ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్ మాయం!
Belly Fat
Follow us
Chinni Enni

|

Updated on: Nov 13, 2024 | 2:56 PM

కూర్చొని పని చేసే ఉద్యోగాలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. బెల్లీ ఫ్యాట్ కారణంగా శరీరం షేప్ మొత్తం మారిపోతుంది. అందరి చూపు మీ పొట్టపైనే ఉంటుంది. ఈ బెల్లీ ఫ్యాట్‌ను మొదట్లోనే కంట్రోల్ చేయకపోతే.. అనేక ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కూర్చొని పని చేయడం వల్ల పెద్దగా శారీరక శ్రమ ఉండదు. దీంతో తిన్న ఆహారం త్వరగా అరకగ పొట్టలోనే ఉంటుంది. ఇది కాస్తా కొవ్వుగా మారి.. ఊబకాయం వస్తుంది. ఊబకాయం కారణంగా షుగర్, బీపీ, హార్ట్ ఎటాక్, మతి మరుపు కూడా వస్తుంది. వంటి దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ రావచ్చు. దీన్ని అలాగే వదిలేస్తే చాలా ప్రమాదం. మహిళల పొట్ట 35 అంగుళాలకు మించినా, పురుషుల పొట్ట 40 అంగుళాలకు మించి ఉన్నా.. రింగు కొవ్వు ఉన్నట్లే. అయితే ఈ పొట్టని మనం ఈజీగానే వదిలించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

వేడి నీరు తాగండి:

ఊబకాయంతో బాధ పడేవారు ఎక్కువగా గోరు వెచ్చటి నీటిని తాగండి. ఇలా చేయడం వల్ల పొట్ట చుట్టూ పేరుకు పోయిన కొవ్వు కరిగేందుకు ఛాన్న ఉంటుంది. బెల్లీ ఫ్యాట్‌తో బాధ పడేవారు ప్రతి రోజూ ఉదయం పరగడుపున గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి తాగండి. ఇది ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. అలాగే రోజంతా గోరు వెచ్చని నీరు తాగుతూ ఉండాలి. దీంతో తిన్న ఆహారమే కాకుండా.. పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది.

వ్యాయామాలు:

బెల్లీ ఫ్యాట్ కరిగించాలంటే వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలి. పొట్టపై ఒత్తిడి పడే వ్యాయామాలు ఉదయం చేయడం వల్ల మీకు నెల రోజుల్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. 15 రోజుల్లో కూడా మీరు ఫలితాన్ని గమనించవచ్చు. వ్యాయామం చేస్తూ గోరు వెచ్చని నీరు తాగాలి.

ఇవి కూడా చదవండి

ఫైబర్ ఫుడ్స్:

బెల్లీ ఫ్యాట్‌తో బాధ పడేవారు ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినాలి. దీని వలన ఇవి కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నట్టు పొట్ట నిండిపోతుంది. దీంతో త్వరగా పొట్ట కొవ్వు తగ్గుతుంది.

ఉపవాసం ఉండండి:

ఉపవాసం ఉండటం వల్ల కొవ్వు కరిగేందుకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రోజులో ఒకసారి ఉపవాసం ఉండేందుకు ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల పొట్ట కొవ్వు వేగంగా కరిగేందుకు ఛాన్స్ ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే