AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scorpion Poison: తేలు కాటు వేస్తే.. వెంటనే ఇలా చేయండి! లేదంటే ప్రాణాంతకం కావచ్చు

విష పురుగులు కరిస్తే ఖచ్చితంగా ప్రాణం పోతుంది. అయితే కాటు వేసిన కొన్ని క్షణాల పాటు కాటుకు గురైన వ్యక్తి శరీరం ఆ విషాన్ని తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆ సమయంలో ఆ విషాన్ని వెంటనే ఎలా తొలగించాలో తెలిస్తే ప్రాణాలు నిలబెట్టవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా తేళ్లు ఇంటి చుట్టూ..

Scorpion Poison: తేలు కాటు వేస్తే.. వెంటనే ఇలా చేయండి! లేదంటే ప్రాణాంతకం కావచ్చు
Scorpion Poison
Srilakshmi C
|

Updated on: Jul 07, 2025 | 12:52 PM

Share

కొన్ని రకాల విష పురుగులు ఇంటి చుట్టూ తిరగడం సహజం. కానీ ఈ విష పురుగులు కరిస్తే ఖచ్చితంగా ప్రాణం పోతుంది. అయితే కాటు వేసిన కొన్ని క్షణాల పాటు కాటుకు గురైన వ్యక్తి శరీరం ఆ విషాన్ని తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆ సమయంలో ఆ విషాన్ని వెంటనే ఎలా తొలగించాలో తెలిస్తే ప్రాణాలు నిలబెట్టవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా తేళ్లు ఇంటి చుట్టూ తిరుగుతుంటాయి. తేలు కాటుకు గురైతే ఏమి చేయాలి? శరీరం నుంచి విషాన్ని ఎలా తొలగించాలి? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఆయుర్వేద డైరెక్టర్, సీనియర్ ఆయుర్వేదచార్య డాక్టర్ ప్రతాప్ చౌహాన్ తేలు కాటుకు గురైతే ఏమి చేయాలో వివరించారు. తేలు విషం ప్రాణాంతకం కాదని.. కానీ వాపు, దురద, తీవ్రమైన నొప్పి, కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆయన అన్నారు. తేలు కాటుకు గురైన వెంటనే సరైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా విషం శరీరంలో వ్యాపించదు. తద్వారా ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

తేలు కాటుకు గురైన వెంటనే ఏం చేయాలి?

  • తేలు కాటు తర్వాత బాధిత వ్యక్తిని అప్రమత్తంగా ఉంచాలి.
  • విషం శరీరం అంతటా వేగంగా వ్యాపించకుండా నిరోధించడానికి కదలికను తగ్గించాలి.
  • బాహ్య ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి కాటు వేసిన ప్రాంతాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి.
  • చికిత్స కోసం ఆయుర్వేద నివారణలను ఉపయోగించవచ్చు. తులసి ఆకుల రసాన్ని కాటు ఉన్న ప్రదేశంలో రాయాలి. తులసి సహజ
  • ఉపశమనాన్ని అందిస్తుంది. వాపు, దురదను తగ్గిస్తుంది.
  • పసుపు, ఆవనూనెను బాగా కలిపి పేస్ట్ లా చేసి కాటు వేసిన ప్రదేశంలో పూయాలి. ఇది నొప్పి, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • తేలు కాటు తర్వాత అధిక జ్వరం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్