Heavy Sweating: మీకు చెమటలు ఎక్కువగా పడుతున్నాయా.. ఈ వ్యాధి కావచ్చు!

కొంత మందికి విపరీతంగా చెమటలు పడుతూ ఉంటాయి. వేసవి కాలంలో అందరికీ ఉక్క పోస్తుంది. శరీరానికి చెమటలు పట్టడం మంచిదే. శరీరంలో ఏమైనా మలినాలు, విష పదార్థాలు ఉంటే అవి చెమట ద్వారా బయటకు పోతాయి. శరీరంలో ఉండే వేడి తగ్గించడానికి కూడా చెమటలు పట్టాలి. చెమటలు ఎక్కువగా రావడం వల్ల చర్మానికి సహజంగానే మెరుపు కూడా వస్తుంది. చెమటలు పట్టకపోయినా ఇబ్బందే. అలాగని మరీ ఎక్కువగా చెమటలు పట్టినా కాస్త అనుమానించాల్సిన విషయమే. కొంత మందికి ఫ్యాన్ తిరుగుతున్నా..

Heavy Sweating: మీకు చెమటలు ఎక్కువగా పడుతున్నాయా.. ఈ వ్యాధి కావచ్చు!
Heavy Sweating
Follow us

|

Updated on: Sep 30, 2024 | 5:48 PM

కొంత మందికి విపరీతంగా చెమటలు పడుతూ ఉంటాయి. వేసవి కాలంలో అందరికీ ఉక్క పోస్తుంది. శరీరానికి చెమటలు పట్టడం మంచిదే. శరీరంలో ఏమైనా మలినాలు, విష పదార్థాలు ఉంటే అవి చెమట ద్వారా బయటకు పోతాయి. శరీరంలో ఉండే వేడి తగ్గించడానికి కూడా చెమటలు పట్టాలి. చెమటలు ఎక్కువగా రావడం వల్ల చర్మానికి సహజంగానే మెరుపు కూడా వస్తుంది. చెమటలు పట్టకపోయినా ఇబ్బందే. అలాగని మరీ ఎక్కువగా చెమటలు పట్టినా కాస్త అనుమానించాల్సిన విషయమే. కొంత మందికి ఫ్యాన్ తిరుగుతున్నా.. ఏసీలో ఉన్నా కూడా చెమటలు పడుతూ ఉంటాయి. శరీరాక శ్రమ లేకుండా చెమటలు పట్టడం ఆరోగ్యానికి అస్సలు మంచిది. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో చెమటను తొలగించే గ్రంథులు అతిగా పని చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. మరి అధికంగా చెమట ఎందుకు పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వ్యాధి కారణం కావచ్చు.

మీకు అధికంగా చెమట పడితే అది ‘హైపర్ హైడ్రోసిస్’ ఉందని చెప్పొచ్చు. దుర్వాసనతో కూడిన చెమట పడుతుంది. చెమట బాగా చెడు వాసన వస్తుంది. దీనికి తోడు బ్యాక్టీరియా తోడైతే.. మరింత దుర్గంధ భరితం అవుతుంది. కాబట్టి వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

ఏం చేయాలి:

ఈ చెమట సమస్యను అధిగమించాలంటే.. ఎక్కువ సార్లు స్నానం చేస్తూ ఉండాలి. దీని వలన ఫ్రెష్‌గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. అధిక చెమట సమస్యతో బాధ పడేవారు సాధారణ సబ్బులు కాకుండా మెడికేటెడ్ సబ్బులు వాడాలి.

ఇవి కూడా చదవండి

నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి:

అధికంగా చెమట సమస్యతో ఇబ్బంది పడేవారు నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. బాడీ కూడా హైడ్రేట్‌గా ఉంటుంది.

ధనియా వాటర్:

అధిక చెమట తగ్గాలంటే.. ధనియాల నీరు ఎంతో చక్కగా పని చేస్తుంది. రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల చెమట ఎక్కువా పట్టదు. ఖాళీ కడుపుతో ప్రతి రోజూ 5 నానబెట్టిన ఎండు ద్రాక్ష తిన్నా చెమట దుర్వాసన రాకుండా ఉండటమే కాకుండా చెమట ఎక్కువగా పట్టకుండా ఉంటుంది. తీపి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే చెమట ఎక్కువగా పట్టదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.

ఆరోగ్య బీమా పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై యూజర్ ఫ్రెండ్లీగా..
ఆరోగ్య బీమా పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై యూజర్ ఫ్రెండ్లీగా..
నవరాత్రుల్లో ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఈ టిఫిన్స్ ట్రై చేసిచూడండి
నవరాత్రుల్లో ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఈ టిఫిన్స్ ట్రై చేసిచూడండి
కారులో మద్యం తాగుతున్నందుకు ప్రశ్నించిన కానిస్టేబుల్... దాంతో
కారులో మద్యం తాగుతున్నందుకు ప్రశ్నించిన కానిస్టేబుల్... దాంతో
అక్టోబర్ నుంచి ఆ రూల్స్ మార్పు.. తెలుసుకోకుంటే నష్టం తప్పదంతే..!
అక్టోబర్ నుంచి ఆ రూల్స్ మార్పు.. తెలుసుకోకుంటే నష్టం తప్పదంతే..!
తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు.. దసరా సెలవులపై ఫుల్ క్లారిటీ
తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు.. దసరా సెలవులపై ఫుల్ క్లారిటీ
నరమాంస భక్షనకు అలవాటు పడిన చిరుత..గుళ్లో నిద్రపోతున్న పుజారి మాయం
నరమాంస భక్షనకు అలవాటు పడిన చిరుత..గుళ్లో నిద్రపోతున్న పుజారి మాయం
రాహుల్‌కి లేఖ రాసిన హరీష్ రావు.. ఎందుకంటే?
రాహుల్‌కి లేఖ రాసిన హరీష్ రావు.. ఎందుకంటే?
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్నట్లే..
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్నట్లే..
80 ఏళ్లు వెనక్కి వెళ్లొద్దాం.. గూగుల్ మ్యాప్స్‌లో టైం ట్రావెల్..
80 ఏళ్లు వెనక్కి వెళ్లొద్దాం.. గూగుల్ మ్యాప్స్‌లో టైం ట్రావెల్..
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?
తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు.. దసరా సెలవులపై ఫుల్ క్లారిటీ
తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు.. దసరా సెలవులపై ఫుల్ క్లారిటీ
నిమిషం వీడియోతో జనాలను ఫిదా చేసిన సాయి పల్లవి.! వీడియో వైరల్.
నిమిషం వీడియోతో జనాలను ఫిదా చేసిన సాయి పల్లవి.! వీడియో వైరల్.
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యారాయ్.? అభిషేక్ రియాక్షన్.?
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యారాయ్.? అభిషేక్ రియాక్షన్.?
5 రోజులు దుస్తులు లేకుండా మహిళలు.. మగవాళ్లూ అలానే! ఎందుకో తెలుసా?
5 రోజులు దుస్తులు లేకుండా మహిళలు.. మగవాళ్లూ అలానే! ఎందుకో తెలుసా?
ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం.. దుర్గమ్మ భక్తులు షాక్‌..!
ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం.. దుర్గమ్మ భక్తులు షాక్‌..!
చైనా రాకెట్‌ పేలుడు దృశ్యాలు వైరల్‌.! నేలపై దిగడానికి ముందు..
చైనా రాకెట్‌ పేలుడు దృశ్యాలు వైరల్‌.! నేలపై దిగడానికి ముందు..
నా శరీరం అప్పగిస్తా.. పరిశోధన చేయండి.! అరుదైన వ్యాధిగ్రస్తుడి మొర
నా శరీరం అప్పగిస్తా.. పరిశోధన చేయండి.! అరుదైన వ్యాధిగ్రస్తుడి మొర
రోజూ ఈ జ్యూస్‌ కొద్దిగా తాగండి.. ఫలితం మీరే చూడండి.!
రోజూ ఈ జ్యూస్‌ కొద్దిగా తాగండి.. ఫలితం మీరే చూడండి.!
పాముకాటుతో వ్యక్తి మృతి.! అతని చితి పైనే ఆ పామును పెట్టి..
పాముకాటుతో వ్యక్తి మృతి.! అతని చితి పైనే ఆ పామును పెట్టి..
ఉల్లి ధరలకు కేంద్రం బ్రేక్‌.! దేశవ్యాప్తంగా రాయితీ. కేజీ ఎంతంటే..
ఉల్లి ధరలకు కేంద్రం బ్రేక్‌.! దేశవ్యాప్తంగా రాయితీ. కేజీ ఎంతంటే..