Andhra News: డీజిల్ ట్యాంకర్‌ని ఢీ కొట్టిన సిమెంట్ లారీ.. ఆ తర్వాత సీన్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే

కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బనగానపల్లె మండలం దద్దనాల ప్రాజెక్టు వద్ద పెట్రోల్ ట్యాంకర్ లారీని సిమెంట్ లారీ ఎదురెదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో బనగానపల్లె ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు తరలించారు.

Andhra News: డీజిల్ ట్యాంకర్‌ని ఢీ కొట్టిన సిమెంట్ లారీ.. ఆ తర్వాత సీన్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే
Diesel Van
Follow us
J Y Nagi Reddy

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 30, 2024 | 9:50 PM

కర్నూల్ జిల్లాలో బనగానపల్లె మండలం దద్దనాల ప్రాజెక్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దద్దనాల ప్రాజెక్టు మలుపు వద్ద డీజిల్ ట్యాంకర్ లారీని సిమెంట్ లారీ ఎదురెదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో బనగానపల్లె ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు తరలించారు. డీజిల్ ట్యాంక్ నుంచి లీక్ అవుతున్న డీజిల్ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. దీంతో బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే
రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే
లోన్ పేరుతో కొంపముంచిన కేటుగాళ్లు.. పోస్ట్ మాస్టర్‌కు టోకరా..!
లోన్ పేరుతో కొంపముంచిన కేటుగాళ్లు.. పోస్ట్ మాస్టర్‌కు టోకరా..!
మేక్ ఇన్ ఇండియా కల సాకారం దిశగా 2024.. కీలక ఘట్టాలివే..!
మేక్ ఇన్ ఇండియా కల సాకారం దిశగా 2024.. కీలక ఘట్టాలివే..!
ఓటీటీలోకి ఉపేంద్ర యూఐ మూవీ! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలోకి ఉపేంద్ర యూఐ మూవీ! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఫోలిక్ యాసిడ్ గర్భిణీలే కాదు.. అందరికీ అవసరమే..
ఫోలిక్ యాసిడ్ గర్భిణీలే కాదు.. అందరికీ అవసరమే..
ఈ లక్షణాలు కనిపిస్తే మీ గుండె ప్రమాదంలో ఉన్నట్లే..
ఈ లక్షణాలు కనిపిస్తే మీ గుండె ప్రమాదంలో ఉన్నట్లే..
సంధ్య థియేటర్ ఘటనపై నిర్మాత బోనీ కపూర్ రియాక్షన్..
సంధ్య థియేటర్ ఘటనపై నిర్మాత బోనీ కపూర్ రియాక్షన్..
చద్దన్నానికి మించింది లేదు.. ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు
చద్దన్నానికి మించింది లేదు.. ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు
గుకేశ్‌‌కు ఖేల్‌రత్న అవార్డు.. మనుబాకర్‌‌తో సహా మరో ఇద్దరికి..
గుకేశ్‌‌కు ఖేల్‌రత్న అవార్డు.. మనుబాకర్‌‌తో సహా మరో ఇద్దరికి..
సైనస్ సమస్యను ఇంటి చిట్కాలతో ఇలా కంట్రోల్ చేయవచ్చు..
సైనస్ సమస్యను ఇంటి చిట్కాలతో ఇలా కంట్రోల్ చేయవచ్చు..